Bhakti Verse Studios
🙏 ప్రియ భక్తులారా, మీరు సుందరకాండ మొత్తాన్ని వరుసగా చూడాలనుకుంటే
మా చానల్ పేజీకి వెళ్లి → "Playlists" లోకి వెళ్లి → Sundarakanda ప్లేలిస్ట్‌ను ఎంచుకోండి.
అక్కడ మీరు శ్రీ ఎం.ఎస్. రామారావు గారి స్వరంలో మొత్తం సుందరకాండను భక్తిరసపూర్వకంగా ఆస్వాదించవచ్చు.
జై శ్రీరామ్ 🚩 | జై హనుమాన్ 🙏