Dhatri Mahati

మూడు దశాబ్దాలుగా జర్నలిజం, మీడియా వ్యాపారంలో ఉన్న ధాత్రి కమ్యూనికేషన్స్ అధినేత పమిడికాల్వ మధుసూదన్ విశ్లేషణలు ధాత్రి మహతిలో ఎక్కువగా ఉంటాయి.

ప్రత్యక్ష ప్రసారాలు, టీవీ సీరియళ్లు, షోలు, డాక్యుమెంటరీలు, ప్రకటనలు, ఫిలిం యాడ్స్, వైవిధ్యభరితమైన సృజనాత్మక ప్రోగ్రాములను రూపొందించిన ధాత్రి కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న డిజిటల్ వేదిక ఇది. మీడియా రంగంలో ధాత్రి ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను దాటింది. సొంత డబ్బింగ్ థియేటర్లు, కెమెరాలు, అనుభవజ్ఞులైన సాంకేతిక, సృజనాత్మక సిబ్బంది ధాత్రి సొంతం.

ధాత్రికమ్యూనికేషన్స్ యూట్యూబ్ చానెళ్లు :-

యూట్యూబ్ ఛానల్స్:-
Dhatri Mahati
Dhatri Bhakthi
Dhatri Business
Dhatri Health
Dhatri Life
Dhatri TV
Mahathi Bhakthi
Dhatri Folk

వెబ్ సైట్
Idhatri.com

వార్తల వెనక దాగిన అనేక కోణాలు, వ్యాఖ్యలు, విశ్లేషణలు మహతికి ప్రాధాన్యాలు .
తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, భారతీయతలు ధాత్రి మహతికి శిరోధార్యాలు.