Mate mantram. (Telugu audio stories)

Mate mantram. Telugu audio stories,& Novel's.

hi friends నాకు చిన్నప్పటినుంచి అంటే 15 & 16 years నుంచి కథలు నవలలు చదవడం బాగా అంటే బాగా ఇష్టం.. అలాగే ఇప్పటికీ టీవీలో ఓల్డ్ మూవీస్ వస్తే అస్సలు వదిలిపెట్టను.. అంత ప్రాణం.. కొత్త సినిమాలు చూడను అని కాదు.. పాత వంటే బాగా ఇష్టం.. పాత సినిమాలు పాత పాటలు మరీ మరీ ఇష్టంగా చూస్తాను.. ఇదివరకైతే అంటే youtube రాకముందు.. విపరీతంగా బుక్స్ చదివేదాన్ని.. సరుకులు తెచ్చినప్పుడు వచ్చిన పేపర్లో స్టోరీస్ కూడా వదిలి పెట్టేదాన్ని కాదు.. అంత పిచ్చి కథలంటే.. వాటి ఇన్స్పిరేషన్ తో చిన్నగా స్టోరీస్ రాయటం మొదలు పెట్టాను.. అలాంటి మంచి మంచి కథల్ని నా ఛానల్ ద్వారా మీకు అందించాలని నా ప్రయత్నం.. దయచేసి నన్ను, నా కథల్ని ప్రోత్సాహించండి🙏🙏🙏🙏🙏..

ఇట్లు
మీ లక్ష్మి ఘంట
@matemantram