SUN TELUGU NEWS
హుజురాబాద్.RTA. వేణు జమ్మికుంటలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన. రైతు ప్రభుత్వం.అని గొప్పలు చెప్పుకుంటూ. చివరికి రైతులకు కన్నీరే దిక్కు
జమ్మికుంట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర.MLC. బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద.BJP.ఆధ్వర్యంలో.CM.దిష్టిబొమ్మ దగ్ధం. పోలీసులకు బిజెపి నాయకులు తోపులాట
మెంథా తుఫాన్ పంట నష్టపోయిన రైతులకు ఎకరాల 50 వేలు ఇవ్వాలని రైతు సంఘం నాయకులు చెల్పురి ఊడిమాండ్ చేశారు
ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జమ్మికుంట లో టుకే రన్ నిర్వహించిన పట్టణ సీఐ
జమ్మికుంట పోలీస్ స్టేషన్లో చిల్డ్రన్ పార్క్.జిమ్ము ను ప్రారంభించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
జమ్మికుంట మార్కెట్ లో అధికారుల నిర్లక్ష్యానికి తడిసి ముద్దైన ధాన్యం.దిక్కు తోచని స్థితిలో రైతులు
మత సామరస్యానికి అతీతంగా జమ్మికుంట శివాలయంలో ఆబెద భాను కూతురు జన్మదినం సందర్భంగా అన్న అన్నదానంచేశారు
ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడించిన.BRSV. నాయకులు
జమ్మికుంట సెల్ ఫోన్ షాప్ లో దొంగల బీభత్సం ఒకేరోజు రెండు షాపుల్లో చొరి పోలీసులకు సవాల్ గామారిన దొంగలు
జమ్మికుంట పట్టణంలో.S.L.S జువెలరీ షాప్ లో దొంగల బీభత్సం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
జమ్మికుంట పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ దర్వాజా ముహూర్తంకు. ఆహ్వానం
ఇల్లందకుంట తాసిల్దార్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని.CPM. పార్టీ నాయకుడు రాములు డిమాండ్ చేశారు
42 శాతం రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం చేస్తాం. బందుకు సహకరించిన వ్యాపారులకు కృతజ్ఞతలు.JAC.నాయకులు
కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
హుజురాబాద్ నియోజకవర్గ బిసి బందుకు సహకరించిన వ్యాపారులకు కృతజ్ఞతలు తెలియజేసిన బీసీ జేఏసీ నేతలు
జమ్మికుంట పట్టణంలో బిసి బందుకు సహకరించిన వ్యాపారులకు కృతజ్ఞతలు తెలియజేసిన బీసీ జేఏసీ నేతలు
జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 42 శాతం బిసి రిజర్వేషన్ కు మద్దతు. బందు విజయవంతం
జమ్మికుంట పట్టణంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బంధు పిలుపు.నేడు బందు విజయవంతం
BC.JACఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో బైక్ ర్యాలీ.రేపటి బందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు
జమ్మికుంటలో రేపు జరగబోయే బీసీ బందును విజయవంతం చేయాలని.BRS. నాయకులు పిలుపునిచ్చారు
జమ్మికుంట కళాశాల మైదానంలో టపాసుల దుకాణ యజమానులు అక్రమ విద్యుత్ వాడుతుంటే.తొలగించిన అధికారులు
జమ్మికుంట పట్టణంలో ఈనెల 18న జరగబోయే బీసీ బందును విజయవంతం చేయాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు
జమ్మికుంట పట్టణంలో సంజీవని హాస్పిటల్ ముందు బైఠాయించిన బాధితులు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యం
జమ్మికుంట పట్టణంలో.RSS. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించారు
జమ్మికుంట.BRS.పార్టీ 22 వార్డు అధ్యక్షులు మంద రాజేష్ పుట్టినరోజు వేడుకలు మానసిక వికలాంగుల పాఠశాలలో
జమ్మికుంటరెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పుల్లూరి రాజమ్మకు రైతుబంధురావడం లేదు ప్రజావాణిలో ఫిర్యాదు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని.BJP. నాయకులు సంపత్ రావు అన్నారు