Tippa Srinivas Bajana

అందరికీ నమస్కారం

నా పేరు తిప్పా శ్రీనివాస్
నేను భజన ఛానల్ పెట్టాను

నా ఛానల్ పేరు:- Tippa Srinivas bajana

నా 11వ సంవత్సరం నుంచి భజన రంగంలో ఉన్నాను. ఇప్పటికీ 32 సంవత్సరాలుగా భజన కళారంగంలో ఉన్నాను.

ఇప్పటికీ మా బృందంతో కలిసి 500 పైగా
స్టేజి ప్రోగ్రాములు చేశాను.

అందరికీ భజన పాటలు చేరాలనే ఉద్దేశంతో
అన్నమాచార్య కీర్తనలు, త్యాగయ్య కీర్తనలు,
పోతన కీర్తనలు, రామదాసు కీర్తనలు
అలాగే ఎంతోమంది గాయకుల గానామృతాన్ని
అందరికీ వినిపించాలని నా ఉద్దేశం.

🕉️కలియుగంలో నామస్మరణయే ముక్తి🕉️

రాబోయే తరం కూడా భజనలు నేర్చుకుని
మన హిందూ ధర్మాన్ని పాటించాలి

నేను హార్మోనియం కీబోర్డు వాయిస్తాను గానం చేస్తాను
ఆ సరస్వతి అమ్మవారి దయవల్ల
నేను ఎంతో కష్టపడి నేర్చుకున్నాను
నాతోటి బృందాలు తోటి గాయకులు
వీడియోలు కూడా రాత్రి పగలు కష్టపడి
వీడియోలు తీసి మీ అందరి ముందుకు
యూట్యూబ్ వారి దయవల్ల తీసుకు వస్తున్నాను.

నా ఛానల్ని చూసి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.

మన హిందూ ధర్మానికి
నా వంతు కృషి ఈ ప్రయత్నం
ధన్యవాదములు.

🕉️ సర్వేజనా సుఖినోభవంతు 🕉️