భగవద్గీత తెలుగు శ్లోకాలు
భగవద్గీత తెలుగు శ్లోకాలు ఛానల్ కి స్వాగతం 🙏
సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానులు మనకు కి అందించిన
భగవద్గీత లో మొత్తం "18 అధ్యాయాలు" ఉన్నాయి ఒక్కోక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు వీటిలో 1 నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మ షట్కము" అని అంటారు 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అంటారు 13 నుండి 18 వరకు అధ్యాయాలను "జ్ఞాన షట్కము" అంటారు
ఇందులో మొత్తం "700 శ్లోకాలు" ఉన్నాయి
సంస్కృతం శ్లోకాలు తెలుగు తాత్పర్యముల తో
మీకు మా ఛానల్ ద్వారా "ప్రతీ రోజు ఉదయం 6am కి ఒక శ్లోకము & తాత్పర్యము అందించబడును రోజుకోక శ్లోకం విందాం భగవద్గీత ను ప్రపంచానికి చాటుదాం" జై శ్రీ కృష్ణ 🙏
🕉️ Bhagavadgita Telugu Slokaalu is one of the telugu devotional chanal whare you can find day wise bhakthi status in Telugu hope your like our videos please subscribe our chanal @bhagavadgitateluguslokaalu
🙏 Thankyou Jaisrikrishna 🙏
శ్రీ అచ్యుతాష్టకం తెలుగు లిరికల్ full video #Achuta astakam_telugu_lyrical_full_video
శ్రీ ఉమా మహేశ్వర స్తోత్రం
శ్రీ కార్తీక దామోదర అష్టకం తెలుగు లిరికల్ full video
భగవద్గీత full Video తెలుగు లిరిక్స్ by ఘంటసాల వేంకటేశ్వరరావు గారు #bhagavadgita_full_video
భగవద్గీత మొదటి అధ్యాయం అర్జునవిషాదయోగం శ్లోకం 1 నుండి 6 వరకు తెలుగు లిరికల్ video #bhagavadgita
భగవద్గీత full video by ఘంటసాల గారు Bhagavadgita full Video by ghantasaala gaaru
భగవద్గీత full video తెలుగు లిరికల్ video
శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం Full Video తెలుగు లిరిక్స్ #Subrahmanya_Swamy_Astakam_Full_Video
శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రం Full video తెలుగులిరిక్స్ 🕉️ Sri Annapurnaadevi stotram telugu lyrics
శ్రీ కాలభైరవాష్టకం Full Video తెలుగు లిరిక్స్ 🕉️ Sri Kaalabhairava Astakam Full video telugu lyrics
శ్రీ కార్తీక దామోదర స్తోత్రం తెలుగులిరిక్స్ full video🙏 Sri Karthika daamodara stotram telugu lyrics
శివాష్టకం తెలుగు లిరిక్స్ 7,8 స్తోత్రాలు 🙏 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు Shivaastakam telugu lyrics