Astro Minds | Learn Astrology & Numerology

LIKE SHARE SUBSCRIBE By VKS
Any One Can Learn Astrology
ASTROMINDS / KNOW YOUR FUTURE
జ్యోతిషము ప్రతియొక్కరు నేర్చుకొనవచ్చును..దీనికి కావలసిన అర్హత కేవలము నేర్చుకోవాలనే ఇష్టము తపన ఉంటే చాలు..ఒక క్రమబద్దమైన ప్రాక్టీసు , ప్రతివిషయమును కూలంకషముగా అర్థము చేసుకోవడము , అలాగే మీకు వచ్చిన ప్రతి అనుమానాలను బేసిక్స్ ఉపయోగించి లాజికల్ కా అనలైజ్ చేసే మేథస్సు ఉంటే చాలు...మహర్షులు చెప్పిన సూత్రాలను ఎంతో ఓర్పు , సహనము తో అతి జాగ్రత్తగా పరిశీలన అనేది ముఖ్యము..తొందరపాటుతో ఫలిత నిర్ణయము చేయరాదు...కేవలము పాజిటివ్ మైండ్ సెట్ ని అలవర్చుకొనడము అతి ముఖ్యమైన నియమము.ఈ యూట్యూబ్ చానల్ లో ప్రతియొక్క విషయము అర్థము అయ్యే రీతిలో చెప్పడము జరుగుతుంది..ప్రతియొక్క వీడియో ని జాగ్రత్తగా ఫాలో అయిన అద్భుతమైన జ్యోతిష జ్ఞానమును అలవరచుకొనగలరు

Astrologer : Vumarkhayyam Shaik

contact 7702598598
Behind Matrivanam
Ameerpet Hyd.