StockLIV TV

మన ఇండియా లో డిమాట్ అకౌంట్స్ మొదటిసారిగా 1996లో ప్రవేశపెట్టారు, అప్పటివరకు దలాల్ స్ట్రీట్ మోడల్ లోనే పబ్లిక్ లిమిటెడ్ సంస్థలలో స్టాక్స్ కొనడం అమ్మడం జరిగేది. అయితే 2025కి దేశంలో 430 ఫిన్టెక్ సంస్థలు, 16 స్టాక్ ఎక్స్ఛేంజిలు ఏర్పడినా కేవలం 4 కోట్ల యాక్టివ్ డిమాట్ అకౌంట్ లో స్టాక్స్ కొనడం, అమ్మడం జరుగుతుంటే అందులో రొటేట్ అయ్యే డబ్బు సుమారుగా మూడు ట్రిలియనల్స్ అమెరికన్ డాలర్స్. అదే డిమాట్ అకౌంట్స్ పెరిగి ఇంకా మదుపరులు పెరిగితే దేశం యొక్క స్థూల ఆదాయం మరింత పెరుగుతుంది. అయితే స్టాక్ మార్కెట్ అంటే మోసం లేదా నష్టం అన్న మూఢనమ్మకం చాలామందికి ఉంది, అందుకు కారణం పూర్తిగా తెల్సుకోకుండా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం - లేదా బ్రోకర్ ని గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టడం.

ఈ విషయాలు వివరిస్తూ సెబీ నుండి సెలెక్ట్ అయిన స్టాక్ అనలిస్ట్స్ తో ప్రతిరోజు లైవ్ లో ట్రేడింగ్ న్యూస్ ఇచ్చేలా స్టాక్ లివ్ ఓటిటి ని డిజైన్ చేయడం జరిగినది. ఇందులో కేవలం న్యూస్ మరియు లెర్నింగ్ కి పూర్తి అవకాశం ఉంటుంది. కనుక క్షుణ్ణంగా స్టాక్స్ గురించి తెల్సుకోని అపుడు ఇన్వెస్ట్ చేయండి. ( మేము స్టాక్ బ్రోకింగ్ చేయడం లేదు ).