DriverBabu @DriverBabu

hai అన్న అందరికి నమస్కారం .e channel kevalam డ్రైవర్ ఉద్యోగం గురించి మరియు a ఉద్యోగం లో లోటు పాట్లు ముందు సమస్యలు ఏల face c cheyagalagali అన్నదాని గురించి చెప్పడము జరుగుతుంది . కబత్తి డ్రైవర్ అందరు మంచి మనసు చేసుకొని మా ఛానెల్ ని support చేస్తారని కోరుకుంటున్నాను