Venkata Lakshmi Vemulapalli

Hai andi,అందరికీ నమస్కారం,
నా పేరు వెంకటలక్ష్మి వేములపల్లి,
నా ఈ చానల్ పేరు @vemulapallivlogs
మా చానల్ లో,భగవద్గీత శ్లోకాల తాత్పర్యం,భగవద్గీతవిశ్లేషణ,cooking,journey,flowers,teluguquotes,lifelessons,all in one place.
🙏భగవద్గీత🙏సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తముగా చే‌సుకుని సకల మానవాళికి ధర్మమార్గాన్ని బోధించిన మహాగ్రంథం.గ్రంథం అంటే ఒక పుస్తకం మాత్రమే కాదు,మనిషి యొక్క జీవనవిధానం చెడువైపు మరలకుండా మంచి మార్గంలో నడపగలిగే జ్ఞానం నేర్పే గురువు.ఎంతటి కష్టం వచ్చినప్పటికీ ధర్మాన్ని వదలకుండా ఉంటే కృష్ణపరమాత్మ మనతోనే ఉంటాడు.నిత్యం భగవన్నామ స్మరణ చేయండి,హరేకృష్ణ.