sanathanapooja@suhanand family
ఈసారి కృష్ణయ్యనే బృందవంలోకి వచ్చాడు..ఎంత అందంగా వున్నాడో కదా..#kheerabdidwadashi#karthikapournami#
యోగనిద్రలోనుంచి లేచిన మహా విష్ణువు బృందావణంలోకి వచ్చిన రోజు..క్షీరాబ్ది ద్వదశి.పూజ#ksheerabdidwadasi
పెళ్లికి ముందు ఈ పప్పు పేరుకూడా వినలేదు.ఇప్పుడు ఇందులో expert ఐపోయాను.easy&super tasty#alasandapappu
పాత వెండి కాయిన్ ఎన్ని ఇయర్స్ తరువాత రిటర్న్ ఇచ్చిన20%లేదా10%కి బదులు ఒక్కరూపాయి కట్ అవుతుంది#jewel
మీకు సమయం లేనపుడు..ఓపిక లేనపుడు..హెల్త్ బాగలేనపుడు..హడావుడి లేకుండా ఇలా పూజ చేసుకోండి#puja#navaratri
మా చిన్ని గార్డెన్ లో కాచిన వంకాయలతో...గుత్తివంకాయ కూర#organicgardening #gardening #mylittlegarden
ఇంత బాగా చేస్తారు అనుకోలేదు.వాళ్ళ చిట్టి చేతుల్తో ఎంత బాగా చేసారు#ganeshchaturthi #vinayakachavithi
ఎప్పుడూ ఇలా అనిపించలేదు.... మనం ఆరోగ్యంగా... ఆనందంగా ఉంటేనే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు#pujavlog
ఈ వీడియో నాన్ వెజ్ తినేవాళ్ళ కోసం మాత్రమే. నెల్లూరు చేపల పులుసు..మామిడికాయ లేదా వంకాయతో.super taste
ఈసారి వరలక్ష్మివ్రతం ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా జరిగింది #varalakshmi #varalakshmivratham
అప్పుడప్పుడుఅయినా ఇలా కెమికల్స్ లేనివి.. మనచేతితో పండించినవి తింటే చాలా హ్యాపీగా వుంటుంది కదా#garden
వారాహి నవరాత్రులు..9వ రోజు.. పూర్తి చేయగలనో లేదో అనుకున్న#varahinavaratrulu #varahi
మనమొకటి తలిస్తే దైవం ఒకటి తలవడం అంటే ఇదేనేమో..body కి రెస్ట్ ఇవ్వకపోతే దానికిమాత్రం కోపం రాదా ఏంటి
ఆరుబయట వెన్నెల్లో పూజ అయ్యేంతవరకు గాలి ఆగిపోయింది..వానా పడలేదు..పూజ అవ్వగానే వాన ..ఆగిపోగానే.చందమామ!
డిగ్రీలో మీడియంproblemఎలా overcome చేశాను? first time co-education😳ప్రతిstageలో ఏదోఒకటి నేర్చుకుంటాం
Examstartఅయిన కాసేపటికే కళ్లుతిరిగి పడిపోయ. ఐనfirstclassలోpassఅయ్యాను. ఇలాంటిproblemఎవ్వరికీ రాకూడదు
ఇంజక్షన్ వేసుకుంటే కానీ నడలేని సిట్యువేషన్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను#motivationalvideo
ప్రతిఒక్కరి లైఫెలో ఒక టర్నింగ్ పాయింట్ వుంటుంది.. ఈర్ష.. చెడ్డదిఐన ఒక్కోసారి మంచికుడా చేస్తుంది#life
చిన్ననాటి జ్ఞపకాలు ఎన్నో..అమ్మ వాళ్ళ ఇల్లు home tour...చాలా change అయ్యింది#childhood #amma#hometour
తిరుపతి.. శ్రీనివాసమంగాపురంpart 2. కళ్యాణ వేంకటేశ్వరస్వామిtemple full information #govinda #god#tour
తిరుపతి..శ్రీనివాసమంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.part1#govinda#brahmotsavalu #god
డిగ్రీలోphysicsలేనివాళ్ళు మాత్రంphysics teacherకు అర్హత వుంది.ఫిజిక్స్ వున్న వాళ్లకు మాత్రం లేదు#dsc
ఇంత చిన్న చెట్లకు కాయలు కాస్తాయి అనుకోలేదు..ఎండాకాలంలో కూడా గుత్తులు గుత్తులుగా రోజాలు #gardening
నా దగ్గర వున్న అమ్మవారి ఫేస్ మాస్క్ details వాటి cost & adress#ammavarifaces#varalakshmi #varahi
సంకలో మేకపిల్లను పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది..ఇంట్లో కామాక్షి అమ్మను పెట్టుకుని కంచిలో వెతికాను
ఇలాంటి 🍆🍆🍆 వంకాయలు కాస్తాయి అనుకున్న..మా బుజ్జి తోటలో అనుకోని గెస్ట్..పుచ్చకాయ#organicgardening
అరుదైన చిత్రగుప్తుడి దేవాలయం..30 అడుగుల వామనమూర్తి temple.. కాంచీపురం tour #kanchi #kanchipuram
శ్రీమహావష్ణువు కూర్మావతారంలో ప్రతిష్టించిన శివలింగం..కచ్చపేశ్వరస్వామి.. కాంచీపురం #kanchi
తప్పక తెలుసుకోవలసిన బంగరుబల్లి వెండిబల్లి చరిత్ర.40సంవత్సరాలకొకసారి దర్శనమిచ్చే అత్తి వరదరాజ స్వామి
పైన చూస్తే ఒక్క కాయకూడ లేదు లోపలేమో ఇన్నికాయలు:దోరగా వున్నపుడే కోసెయ్యాల్సింది:చాలా బాధేసింది#garden