Shivanna magic foods
COOKING & VLOGS
పూతగడ్డ కూర ఆంధ్ర స్టైల్లో ఘాటు కారంతో, వెల్లుల్లి వాసనతో వేడి అన్నంతో తింటే రుచి వేర లెవల్ మామా
గులాబ్ జామ్ అనేది ఆంధ్ర, రాయలసీమ ఏ ప్రాంతమైనా పండుగ స్వీట్లలో సింహాసనం మీద ఉండే క్లాసిక్ మామా.
ఎగ్గ్ బుజ్ అనేది ఆంధ్ర–రాయలసీమల్లో చాలా ప్రసిద్ధి చెందిన మసాలా స్క్రాంబుల్ ఎగ్ వంటకం.#egg bhujji
ఉగ్గాని అనేది ఆంధ్ర–రాయలసీమలో ప్రసిద్ధమైన టిఫిన్.ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి, బాగా నచ్చుతుంది#ugganibajji
అరిసెలు అనేది ఆంధ్ర, తెలంగాణల్లో చేసుకునే సంప్రదాయ మిఠాయి. బియ్యం పిండి, బెల్లం పాకతో తయారయ్యే వంటకం
Tomato Rice అనేది ఆంధ్రా స్టైల్లో టమోటా మసాలా రుచిని బియ్యంతో కలిపి చేసే సింపుల్, రుచికరమైన వంటకం.
ఆంద్ర style పొంగణాలు అనేది ప్రసిద్ధి పొందిన టిఫిన్ వంటకం#food #dosha #indianfood .#cooking
ఆంధ్ర స్టైల్ ఎగ్ కర్రీ అంటే మసాలా,కారం ఉల్లిపాయ–టమోటా గ్రేవీ రిచ్‌గా ఉండే కర్రీ. #eggcurry #food
ఆంధ్ర స్టైల్లో ఉల్లిగడ్డ కూర సింపుల్‌గా ఉల్లిపాయలు, కారం, ధనియాల తో చేసిన రుచికరమైన కూర.#onion
బీరకాయ కూర ఆంధ్ర–తెలంగాణల్లో చాలా సింపుల్‌గా, హెల్తీగా తయారయ్యే వంటకం #food #berakaya#cooking
పూరీకి బెస్ట్ కాంబినేషన్‌గా ఉండే సింపుల్ బంగాళదుంప కర్రీ#puri #food #cooking #indianfood
చికెన్ ముక్కలను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసివండితే చికెన్ కూర సిద్ధం అవుతుంది#food #cooking #recipe
బంగాళదుంపలతో రుచికరమైన కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించాం.వీడియో నచ్చితే LIKE SHARE SUBSCRIBE చేయండి
ఎగ్ రైస్ అంటే అన్నం, గుడ్లతో చేసే రుచికరమైన వంటకం. #eggrice #eggrecipe #egg #eggrice
దక్షిణ భారతీయ ప్రత్యేక వంటకం పప్పు సాంబార్ ఆంధ్ర – తమిళ స్టైల్లో ఈ సాంబార్ చేస్తారు.#food #cooking
AP and TS స్టైల్ మటన్ కర్రీ అంటే ఘాటు కారం, ధనియాల రుచితో చేసే నాటి ఆంధ్రా స్పెషల్ కూర#muttoncurry #
ఆంధ్రా–తెలంగాణ ప్రత్యేక వంటకం. కందిపప్పులో టమాటాలు వేసి ఉడికించి రోజువారీ వంటల్లో సులభమైన,పప్పు ఇది
చిన్న ముక్కలుగా కట్ చేసి,ఉల్లిపాయ కారం ఉప్పుతో వేయించి చిక్కుడుకాయ కూర #food #cooking #indianfood
ఆంధ్రా–తెలంగాణ ప్రత్యేక వంటకం. కందిపప్పులో టమాటాలు వేసి ఉడికించి, పైగా తాలింపు వేస్తే బావుంటుంది.
పులిహోరా ,శనివారాల్లో, దేవాలయాల్లో ఎక్కువగా చేసే వంటకం బాబాయ్ #pulihoraintelugu #food #indianfood
టమోటా రైస్ అంటే టమోటా పులుపు, తేలికపాటి మసాలాలు, కొత్తిమీర వాసన కలిసిన రుచికరమైన ఫ్లేవర్డ్ రైస్.
🟣 పూరీ – అనేది గోధుమపిండితో చేసుకునే, బ్రేక్‌ఫాస్ట్, పండగలు, ఎక్కువగా తయారు చేసే ప్రసిద్ధ వంటకం.-
🥜 వేయించిన పాలీలకు కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలపడం ద్వారా స్పైసీగా, టేస్టీగా తయారవుతుంది.
గుత్తి వంకాయ కూర ఆంధ్రాలో ప్రసిద్ధమైన కూర.ఇది రైస్, రొట్టె—ఏదికైనా చక్కగా సరిపోయే రుచికరమైన వంకాయ
అటుకులు అనేది సులభంగా జీర్ణమయ్యే అల్పాహారం. అటుకులను పాలు,పెరుగు కారం లేదా చక్కెరతో కలిపి తినవచ్చు.
అలసంద గుగ్గిళ్లు అనేది మన ఆంధ్ర ప్రాంతంలో ప్రసిద్ధమైన రుచికరమైన స్నాక్ వంటకం.ఒక రుచికరమైన, వంటకం. 🫘✨
మిరపకాయలు ఉప్పు జీలకర అనేది సాంప్రదాయ ఆంధ్రా రుచుల్లో ఒకటి.
ఆలూ కర్రీ బంగాళాదుంపలతో తయారయ్యే రుచికరమైన వంటకం. ఇది అన్నం,రోటీ,దోసె వంటి వాటితో బాగా సరిపోతుంది
ఈ ఎగ్జిబిషన్లో కాశ్మీర్‌కు చెందిన కళాకారులు తమ కళలను ప్రజల ముందు ఉంచుతారు.
వంకాయ కూర దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి పొందిన వంటకం. వంకాయ కూరను రోటీ, చపాతీ, రైస్‌తో తింటారు.