Holy Christ Fellowship

praise the lord. 🙏 My regards to all of you. I am Newly started this channel please support this channel and in this channel will be upload Christian messages and shorts.

ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా వందనములు తెలియజేస్తున్నాను. నేను క్రొత్తగా ఈ ఛానెల్‌ని ప్రారంభించాను,
ఎందుకంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించాలి అని వాక్యం ద్వారా తెలుసుకున్నాను అందుకే ఈ సువార్త పరిచర్య. దయచేసి ఈ ఛానెల్‌ను SUBSCRIBE చేసుకోగలరు. విలువైన దేవుని మాటలు కొందరికైనా షేర్ చేసి మీ వంతు మీరు ఈ పరిచర్యలో మీ పాత్ర వహిస్తారని కోరుతున్నాను మరియు ఈ ఛానెల్‌లో క్రైస్తవ సందేశాలు అప్‌లోడ్ చేయబడతాయి.
క్రైస్తవ సమాజంను మరియు నిజ దేవుని గుర్తెరగని వారిని బలపరచుటకు మరియు నశించిపోతున్న అనేక ఆత్మలను నిజ దేవునికి దగ్గరకు చేర్చుటకు నా వంతు నా ప్రయత్నం.

ఇంకా అనేక విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను, ఆధ్యాత్మికంగా ఎన్నో మర్మములను ఆత్మీయులతో పంచుకోవాలి అని కోరుకుంటున్నాను.
ఘనమైన దేవునికి స్తోత్రములు.