MOKUDEBBA NEWS
మోకుదెబ్బ న్యూస్
-----------------👍💐👍--------------
గౌడ గీత కార్మికుల సమస్యల తో పాటు బహుజన కులాలైన బీసీ,sc, st, మైనారిటీ ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికి దమ్మున్న యూట్యూబ్ ఛానల్ గా మన ముందుకు రాబోతోంది.9951229452
జమ్మికుంటలో42 శాతం బీసీ రిజర్వేషన్ల సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు.బీసీల హక్కులు బీసీలకే చెందాలి
జమ్మికుంటలో బీసీ బంద్ విజయవంతం.బంద్ లో పాల్గొన్న వ్యాపార వాణిజ్య వర్గాలు బీసీ సంఘాలు రాజకీయపార్టీలు
బీసీ బంద్ విజయవతం చేద్దాం జక్కే వీరస్వామిగౌడ్ పిలుపు@mokudebbanews
కొంపెల్లి వెంకట్ గౌడ్ మాలాంటి వాళ్లకు ఎందరికో ఆదర్శం.వెంకట్ గౌడ్ సంతాప సభ లో జక్కే వీరస్వామిగౌడ్
వరంగల్ జిల్లా నెక్కొండలో సర్వాయిపాపన్న మోకుదెబ్బ జిల్లా సమావేశం. మాట్లాడుతున్న పల్సo సోమన్న గౌడ్
వరంగల్ జిల్లా నెక్కొండలో సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము జిల్లా సమావేశం.హాజరైన జక్కే.వీరస్వామిగౌడ్
తనుగుల PASS ఎదుట యూరియ కొరకు రైతుల ఆందోళన అధికార పార్టీ నాయకులపై పాలకవర్గం పై తిట్ల పురాణం
సర్వాయిపాపన్న మోకుదెబ్బ 8వ ఆవిర్భావ వేడుకల్లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
4 September 2025
గౌడ సంఘాలు కలిసి పని చేద్దాం.అంబాల నారాయణగౌడ్ గౌడ ఐక్య సాధనసమితి రాష్ట అద్యక్షులు.
దుర్గయ్య గౌడ్ బీసీ సంఘము రాష్ట అద్యక్షులు మోకుదెబ్బ గౌడసంఘము ఈ నెల 29న 8వ ఆవిర్భావ వేడుకలు తరలిరండి.
మోకుదెబ్బ గౌడసంఘము 8వ ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేద్దాం.ఐలి.వెంకన్న గౌడ్ సమన్వయ కమిటీ కన్వీనర్
సర్వాయిపాపన్న మోకుదెబ్బ 8వ ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేయండి.బాలగొని.బాలరాజు గౌడ్ గౌడ సంఘాల చైర్మన్
సర్వాయిపాపన్న జయంతి వేడుకల్లో గౌడ గీతావృత్తిదారుల సమస్యలపై స్పందించని రేవంత్ రెడ్డి.
ఓట్లేసి గెలిపిస్తే రాజకీయనాయకులకు ఆస్తులు ప్రజలనెత్తిమీద అప్పులు ఇలాంటి వాళ్ళకా రోడ్డుమీద విగ్రహాలు!
ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లో అంగరంగ వైభవంగా బోనాల జాతర! శివసత్తుల ఆటలు పోతరాజు విన్యాసాలు.
బీజేపి,కాంగ్రెస్ పార్టీలు బిసి వ్యతిరేక పార్టీలే ప్రత్యామ్నాయo పొలిటికల్ జస్టిస్ వి.జి.ఆర్ నారగోని
గౌడసంఘాల సమావేశంలో పలు గీతా వృత్తిదారుల సమస్యలపై గళం విప్పిన వీరస్వామిగౌడ్
దళితరత్న అవార్డు గ్రహీత పాండు కు బీసీ నాయకుల ఘన సన్మానం!
ముగ్దుoపురం గ్రామంలో గౌడన్నల తాటివనం దగ్ధం చేసిన జయముఖి కాలేజ్ యాజమాన్యం.
తాళ్ళరాంపూర్ లోని VDC కమిటీ పై చర్యలు తీసుకోవాలని ఆర్ముర్ RDO ఆఫీస్ ముందు గౌడ,ప్రజాసంఘాల ధర్నా.
చలో!తాళ్ళరాంపూర్ ఏప్రిల్ 25 న వి.డి.సి ల రద్దుకై
VDC లపై రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
నగరం నడి బొడ్డున జ్యోతిబాపూలే విగ్రహ స్థల పరిశీలన చేసిన సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంఘాల హర్షం!
సర్వాయిపాపన్న 315 వ వర్దంతి వేడుకల్లో జక్కే వీరస్వామి గౌడ్ కరీంనగర్ కలెక్టరేట్ ప్రభుత్వ వేడుకల్లో!
28 March 2025
జనగామజిల్లాకు సర్వాయిపాపన్న పెరు పెట్టాలని ఒకరోజు దీక్షలో సర్వాయిపాపన్న మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ
సర్వాయిపాపన్న పెరు జనగామ జిల్లాకు పెట్టాలని 21తేదీ ఒకరోజు దీక్షకు మద్దతుగా ఆలేరులో పోస్టర్ ఆవిష్కరణ