Tarot Divine Messages
I'm Blessed I am always Divinely Guided and Protected
నా పేరు రోజా నేను టారో కార్డు రీడర్ ని . మీ అందరికోసం Tarot Card రీడింగ్ చేస్తాను
నా ఛానల్ ని ఇంత బాగా సపోర్ట్ చేసి ఆదరించినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు.
నేను డైలీ ఎనర్జీ రీడింగ్స్,కెరీర్,ఫ్యామిలీ,లవ్ ,పర్సనల్ ,జాబ్ ,Ex, టాక్సిక్ ,కార్మిక, చుట్టుపక్కల వాళ్ళ ఎనర్జీ రీడింగ్స్ వారి విష్యంలో ఏంజెల్ గైడెన్స్ , మూన్ గాడ్ గైడెన్స్ ఎప్పటికప్పుడు వీడియోస్ రూపం లో ఈ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తాను
కొత్తగా వచ్చినవారు ఎవరైనా ఇంకా subscribe చేసుకోకపోతే Subscribe చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు ON టైమింగ్ లో చేరతాయి
నా వీడియో మీకు నచ్చితే లైక్చేయండి ,మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మర్రిన్ని వీడియోస్ కోసం SUBSCRIBE చేసుకోండి
పర్సనల్ రీడింగ్ కోసం ఛానల్ లో స్టోర్ లో Booking Details చూడండి మినీ రీడింగ్ కోసం Description లో 30 ప్రశ్నలు చెక్ చేయండి private రీడింగ్ , 1:1 రీడింగ్ కోసం వాట్సాప్ 7013445747 చేయండి
సర్వేజనా సుఖినోభవంతు
గో సంరక్షణ మన భాద్యత పర్యావరణ సంరక్షణ మన తక్షణ కర్తవ్యం
కొంతమంది గూడాచారులు ఇంటి దగ్గర ఉండి బాధ పెట్టడానికి చూస్తున్నారు
ఒక లేడీ మీ విషయాల్లో మీరు ముందడుగు వేస్తున్నారని ఈ రకమైన పనులు చేస్తున్నారు
మీరు ముందుకు వెళ్తున్నారని థర్డ్ పార్టీ సిచువేషన్ లో ఇన్వాల్వ్ చేసి వెన్నుపోటు వేయాలని చూస్తున్నారు
మీరు ముందుకెళ్లకుండా చేయాలని చూసినవారు దేవుడు సమక్షంలో స్ట్రాంగ్ గా కర్మ అనుభవిస్తున్నారు
మీ ఇంట్లో ఇద్దరి పరువు తీయాలని డబ్బులు పోగొట్టుకున్నారు
మీ జీవితంలో పవర్ ఫుల్ చేంజ్ రాబోతుందని గమనించిన చంటిబిడ్డ తండ్రి కుట్ర చేస్తున్నారు
గతంలో ఒక వ్యక్తి దారి చూస్తూ డబ్బులు పోగొట్టుకున్నారు
మీరు అనుకున్నది కరెక్ట్ మీరు అనుకుంది జరగదు
మీ ఇంటి పక్కన ఒక అతను మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు
మీ ఇంట్లో వాళ్ల మీద చేసిన కుట్ర ని ఒక స్త్రీ చాలా వేగంగా ఆపారు
మీ ఇంట్లో ఒకరి విషయంలో ఈ విధంగా ప్రవర్తించండి అని చెప్తున్నారు
ఒక వ్యక్తి మీతో గొడవ పడడానికి డైరెక్ట్ గా ఇంటికి రావడానికి తయారయ్యారు
అమావాస్య తర్వాత మీ ఎనర్జీ ఎలా చేంజ్ అయింది మీ జీవితంలో భవిష్యత్తులో జరగబోయే మార్పులు ఏంటి?
ఒక గూడచారి మీ మీద డబ్బులు ఇచ్చి నెగటివ్ ఎనర్జీ చూస్తున్నారు
వంటి కాలి మీద ఇద్దరికీ అన్యాయం చేయాలి అనుకున్న కుట్ర మిస్ అయ్యింది
మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఒక 420 ఒంటి కాలు మీద నిలబడ్డారు బాధపెట్టడానికి
ఇంట్లో గూడాచారి వెన్నుపోటు వేయడానికి చూశారు
మీ ఇంట్లో ఒక వ్యక్తి మీకు జరగాల్సిన మంచి నాపడానికి చూస్తున్నారు
మీ ఇంట్లో ఒకరు ఇబ్బంది పెట్టాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నాడు
మిమ్మల్ని ఆపాలని ఒక వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నారు ఎవరు అతను?
నలుగురు పరువు తీయాలి అనుకుంటున్నారు మీరు అనుకుంది నిజం
ఇద్దరిని బాధ పెట్టాలి మిస్ అవ్వకూడదు అని ఒక వ్యక్తి ఒంటి కాలు మీద నిలబడ్డారు
ఒక ఇద్దరూ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏంఆశించి చేస్తున్నారు
మీ విషయంలో ఒకరు అసూయతో వున్నారు
వేగంగా మీ ఇంటి దగ్గర ఒక పర్సన్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు
మీ విషయంలో ఐదుగురు 420 లు ఎదురుచూస్తున్నారు ఎవరు వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు
నిజానికి ఒక వ్యక్తి అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు
మీ ఇంట్లో ఒకరిని మీ ఇంట్లో వాళ్ళు ఒకరు థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉంచాలి అనుకుంటున్నారు
కొత్తగా మీ విషయంలో వెన్నుపోటు వేయడానికి దారులు చూస్తున్నారు
డబ్బులు పోగొట్టుకున్నారు కానీ మీ విషయంలో నెగటివ్ ఎనర్జీస్ చేసి అనుకుంది చేయలేకపోయారు