midhun hindi tutorial

Hi, Friends I am Midhun . Welcome To My Spoken Hindi Youtube Channel. This is best opportunity for intrested new Learners . please Subscribe my Channel, Like, Share and Subscribe....TQ.

హాయ్ ఫ్రెండ్స్ నేను మిథున్,,, మన తెలుగు విద్యార్ధులు సెంట్రల్ గర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్లాలంటే హిందీ రాదు అనే భయంతో ప్రిపేర్ అవ్వటం మానేస్తున్నారు అలాంటి స్టూడెంట్స్ కోసం మరియు హిందీ నేర్చుకోవాలనే తపన ఉన్న వారందరి కొరకు నేను చెప్పే క్లాసెస్ హిందీ నేర్చుకోవడానికి మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను .... ఎందుకంటే గతంలో నేను సెంట్రల్ గవ్నమెంట్ లో ఉద్యోగం లో చేరినప్పుడు నాకు హిందీ రాక హిందీ తో చాలా సమస్యలు ఎదురయ్యాయి........అప్పుడు హిందీ ని మాట్లాడటం బాగా నేర్చుకున్నాను. తరవాత హిందీ భాష మీద రీసెర్చ్ చేయటం జరిగింది.......అందుకే మీకు ఉచితంగా హిందీ ని నేర్పించాలని సంకల్పించాను... మీకు క్లాసెస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి , మీ ఫ్రెండ్స్ కి Share చేయండి & మర్చిపోకుండా subscribe చేసుకోండి 🔔 ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదములు.... 🔥🔥🔥