VASU HOSANNA
క్రీస్తునందు ప్రియులైన క్రైస్తవ సహోదరి సహోదరులకు నా ప్రేమా వందనాలు. నా పేరు after baptism HOSANNA, before baptism VASU, so ఈ ఛానల్ పేరు VASU HOSANNA., కొందరికి అర్ధం అవ్వడానికే ఈ విషయం చెప్తున్నాను.
ఇందులో upload చేయబడుతున్న ఏ వీడియో అయినా దేవుని మహా కృపను బట్టి అందరికి మేలుకరముగా ఉండాలనే మా ప్రయత్నం.
మోసపోయి, మానసికముగా కృంగిపోయి , ఎవ్వరి సహాయం అందని తరుణంలో మనిషి మరణము వైపుగా అడుగులువేస్తున్న పరిస్థితులు ఎన్నో చూస్తున్నాము ఈ దుర్దినములలో.
మనిషి మరణం సమస్యకు పరిష్కారమే అయితే భూమి మీద ఒక్క ప్రాణి కూడా బ్రతికి ఉండేది కాదు . పుట్టుక మరణం మధ్య గల కొద్ది కాలమే జీవితం, దీనిని కొనసాగించలేక పోవడం అంత కష్టమేమి కాదు, దానికి కావలిసిన భరోసా ఇవ్వగలిగినది దేవుడు ఒక్కడే. మీకు విశ్వాసం ఉంటే దానిని కొనసాగించేవాడు దేవుడు . దీనిని నమ్మి అడుగులు ముందుకు వేయండి ..విజయం మీ సొంతం.
మరెన్నో ఆత్మీయమయిన సంగతులు తెలుసుకొనుటకు మా ఛానల్ SUBSCRIBEచేసుకోండి .. మీ ప్రార్ధన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి 9177778414, 8184828057 ,
ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి | o prabhuvaa | VASU HOSANNA | #teluguchristiansongsnew
పరిశుద్దాత్మ అభిషేకం | 3 Aug 2025 ఆదివారపు ఆరాధన | VASU HOSANNA | #latestteluguchristianmessages
Bheemadolu Meetings Songs Seccion | భీమడోలు సభలు || VASU HOSANNA |
భీమడోలు సభలు | Bheemadole Meetings Day - 2 | VASU HOSANNA |
భీమడోలు సభలు | Bheemadole Meetings Day - 1 | VASU HOSANNA |
ఇక మరచిపో | 19 Jan 2025 ఆదివారపు ఆరాధన | VASU HOSANNA | latest telugu christian messages |
Timothy Apostolic Ministries Hyderabad | Youth Skills | Vasu hosanna |
క్రైస్తవ పాటల గురించి వివరణ | 2025 New Year Songs #christiantelugusongs
31st DEC | WATCH NIGHT SERVICE - 2024 | Timothy Apostolic Ministries | vasu hosanna #watchnight
సర్వశక్తి సంపన్నుడా | నూతన వత్సర గీతము | VASU HOSANNA 2025 NEW YEAR SONG | #teluguchristiansongsnew
సుధామధుర కిరణాల | Sudhaamadhura | Latest Telugu Christmas Song | Vasu Hosanna | A Joyful Song |
అమాలేకును జయించుట | pastor Timothy hyderabad, 20-11-2024 Gopavaram meetings
నిబంధన మందసము ARK OF GOD | 6 Oct 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna christian message |
ఈకాబోదు | ICHABOD | 5 Oct 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna latest telugu christian message |
విలువైన నీ కన్నీరు | 4 Oct 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna latest telugu christian message |
దేవుని శరణు వేడుట | 28 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna latest telugu christian message |
క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపువాడు ఎవడు | 26 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna | telugu |
నిర్దోషి | 25 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna latest telugu christian message |
చేయని నేరం నీ మీద పడిందా | 24 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna telugu christian message |
సమీపముగా వచ్చు దేవుడు | 23 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna telugu christian message |
నేను నిన్ను మరువను | 22 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna telugu christian message |
అసూయతో నిండి ఉన్నావా | 21 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna telugu christian message |
నీ ఆశ తీర్చే దేవుడు | HOPE | 20 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna telugu messages |
పెద్దవారిని గౌరవించాలా | 19 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna telugu messages |
కుటుంబాలు పాడవుటకు కారణాలు | kanche | vasu hosanna 2024 latest telugu christian messages |
నిన్ను విడిపించే నీ దేవుడు | 18 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna telugu messages |
చూసిన ప్రతీది కావాలి అనిపిస్తుందా | 17 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna telugu messages |
నీ విచారములు కొట్టివేయు దేవుడు | 16 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna telugu messages |
దేవునికి లోబడితే కలిగే దీవెనలు | 15 Sep 24 | ఉదయకాలపు కృపావార్త | vasu hosanna telugu messages |