Roamer Ravi

అందరికీ నమస్కారం!!

కొత్తగా నేను ఏమైన తెల్సుకుంటే అది అందరికి తెలియచేయాలి దాని ద్వారా ఎధోక విధం గా హెల్ప్ అవతధి అనే ఉద్దేశంతో నేను వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్‌లోడ్ చేస్తుంటాను. ప్రముఖ ఆలయాలు, చర్చి, మసీదు వాటి చరిత్ర గురించి అన్ని మతంల గురించి, కళ్ల ముందు జరిగే అన్యాయాల గురించి చర్చిస్తాను. రాజకీయ విశ్లేషణ చేస్తు ఎవరిని కించపరచకుండా సమాజానికి ఉపయోగ పడేలా వీడియోలు చేయాలి అనేది నా కోరిక


Hey Guys!!!!

Welcome to My YouTube Channel

All My contents are Free of Cost!!!!

1. తమిళనాడు గుడిలో పెరుగుతున్న నంది https://youtu.be/qvBnK5T46H0

2. సాధువులు కైలాసనాథర్ ఆలయంలో చైన్ టెక్నిక్ ఉపయోగించి ధ్యానం చేస్తారు
https://youtu.be/UUtgooudoxA

3. ప్రపంచంలోనే తొలిసారిగా వేలూరులో సాయిబాబాకు నవగ్రహ దేవాలయం.
https://youtu.be/Bj7rOJAiRBE

4. సామర్లకోట పంచారామక్షేత్రం - శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం
https://www.youtube.com/watch?v=cyuygNOVocw

5. Gunadala Mary matha church మరియ కల్లను కదిలించింది
https://www.youtube.com/watch?v=q0b8uJ3Rlvg