padma mi inti adapaduchu
హాయ్ అండి నేను ఆరోతరగతి వరకు చదువుకున్నాను
మేము వ్యవసాయం చేస్తాము... నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ఈ ఛానల్ పెట్టాను.. మేము చేసే వ్యవసాయం పనులు, వంటలు వీడియోల ద్వారా చూపిస్తారు నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను
బోటి కూర చేసుకునే విధానం😋 బోర్ కొట్టించకుండా నాలుగే నాలుగు నిమిషాల్లో చెప్తాను 🤷
బోటి స్మెల్ రాకుండా ఇలా క్లీన్ చేసుకోవాలి🤷బోటి ఇష్టపడే వారి కోసం ఈ వీడియో
జ్యూసీ జ్యూసీగా బెల్లంపాకం పూరీ😋ఎన్నితిన్న ఇంకా కావాలంటారు చిన్నతనం కళ్ళముందుకు వచ్చింది వీటినిచూసి
ఎప్పుడూ పుట్టింటి గురించేనా💁 మెట్టినింటి గురించికూడా ఆలోచించండి అని🥹కొంతైనా అర్థం అవుతుందని ఈవీడియో
ఈ వీడియోకీ కంపల్సరిగా మీ అభిప్రాయం నాకు కావాలి ప్లీజ్ పేరు పేరునా మీ అందరికీ ఇది నా 💁 రిక్వెస్ట్
మొన్న వీడియోస్ పెట్టంది ఇందుకె🙋ముగ్గురు పిల్లలతో ఈతోటలో రాత్రి పగలు పాపం😌కట్టెలపొయ్యి కడాయిచికెన్😋
నిన్న వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే 🙎 అంత పని చేసి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర ఇదంతా 🙍
అమ్మవాళ్ళ ఇంటిదగ్గర నిన్నంతా ఫుల్ పని🙆అంతపనిలో బొప్పాయి హల్వాచేశా😋పంటవచ్చిన తర్వాత ఇలా చేయడంఆనవాయితీ
అప్పుడు నామాట విననందకు ఇప్పుడు బాదా పడుతున్నారు😔వరికోపించాము నాచిన్నప్పుడు గేదతోక పట్టుకొనిఈతకొట్టిన
ఎన్నో సంవత్సరాలు నుంచి 💁అనుకున్నానుకానీ నాకోరిక ఈరోజుకి తీరింది🥰అమ్మానాన్న అక్క😊పిల్లలతో వనభోజనాలు
తెల్లవారుజామున2:40 నుంచి రాత్రి9గంటల వరకు ఇంటిపని వంటపని పూజ🙏🌺ఇద్దరం ఇలాచేయడం సంతోషంఅనిపించింది
కొబ్బరి దోసెలు చేశానండోయ్🥥 కార్తీక మాసం స్పెషల్ ఎండిమిర్చితో నేతిబీరకాయ రోటిపచ్చడి చేశాను😋
నిన్నఅస్తమానం పనేమీలేదుకానీ అన్నంతినడానికి కూడా టైంకుదరలేదు🤷 అనుకోకుండా నీలాద్రి వెళ్ళాం
తులసమ్మ దగ్గర పూజ🙏చేసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను
కమ్మని సాప్ట్ మైసూర్ పాక్ 😋 పక్కా కొలతలతో వంట రాని వారు కూడా ఈజిగా చేస్తారు
పుట్టింట్లో తెల్లవారుజామున5:30నుంచి 9:30వరకు😊అమ్మ మోకాలునొప్పితో ఎంతపనైనా చేస్తూనే ఉంటది😔తప్పదు కదా
ఎన్నో సంవత్సరాల తర్వాత నా పుట్టింట్లో పండగ ఇలా చేసుకున్నాము🎉 కేక్ ఎందుకు 🎂కట్ చేశారు అబ్బా
అక్క చెల్లెలు చూడండి🥰నాన్న ఇప్పటికీ పనికి వెళ్తాడు😔నాన్న పండించిన కూరగాయలు ఫ్రూట్స్🍆🍋🟩 నీను హ్యాపీ
వ్యవసాయంకూడా ఒక వ్యసనమే😔చేనునుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర సాయంత్రం పనులు అలసిపోయాను🙍
రేపుఅనుకున్న🤷పనిఈరోజే చేయాలి లేకపోతే ఇంతే హడావిడిగా ఉంటది ఒక పని కాదు ఒక కథ కాదు🤦
మావారికి వెజిటేబుల్ బిర్యాని🍲చికెన్ తినాలి అనిపించిందిఅంట😋ఈవర్షం రోజుకొక్కసారైనా పలకరించిపోవాల్సిందే
ఉదయం 4:50 నుంచి 11 గంటల వరకు ఇంటిపని వంటపని పూజచేసుకోవడం 🙏కానీ అనుకున్నంత తేలిక కాదు వీడియోలు
చిన్నచేపల😋కూర ఈకూరగురించి చిన్నపాటి యుద్ధమే జరిగింది😔 మా ఇద్దరి మధ్య అర్ధగంట చర్చల జరిగాయి 🤦
చాలాసంవత్సరాల తర్వాత నాకోరిక నెరవేరింది మనసుకి సంతోషం 🥰 మావారు ఫస్ట్‌టైం ఇలా ఉన్నందుకుసంతోషం
వీళ్ళకి చపాతీకి ఈ కూర అంటే చాలా ఇష్టం🥰 హాస్టల్లో ఉంటే ఈ తలనొప్పి కంపల్సరీ🤦 చాలా రోజుల తర్వాత ❤️
దసరా పండుగకు పనులు మొదలెడితే ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చాయంటే 🤦 మొదలెట్టిన వేల విశేషం 😕
మా చిన్నప్పుడు బతుకమ్మ ఇలా ఆడేవాళ్ళం వీడియో మొత్తం చూడండి వీడియోలొ నేను చాలా పాటలు పాడాను
కమ్మని చక్ర పొంగలి చేసే విధానం 😋 అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు పూలు తెచ్చుకుంటాన
పొద్దు పొద్దున్నే పత్తి చేలో వంట🤷 చంచల కూర నాకు సరిగా చేయడంరాని చపాతీలు🤪 కానీ సూపర్ కాంబినేషన్
అక్కవాళ్ళ ఇంటికి కొండచిలువ వచ్చింది🤷 బావని మింగేసిన కాలవ ఇదె😭జీవితం ఎప్పుడు😔ఎలా మలుపు తిరుగుతుందో