Kalyan Panchumarthi

మహా శివరాత్రి సందర్భంగా డప్పు వాయిద్యాలతో మధ్యాహ్నం ప్రభ ఎత్తటం మరియు ఎద్దుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి అస్సిసులతో రాత్రి 11 గంటలకు భక్తి శ్రద్దలతో ఎంతో పవిత్రమైన కుంభం ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రభ ముందు పూజ కార్యక్రమాలు చేసి మహా నందీశ్వర స్వరూపమైన బసవన్నలతో ప్రభను కుంభం దాటించి ఊరేగింపుగా గిరిప్రదక్షణకు బయలుదేరటం జరుగుతుంది .