NRTV

ఇది NR TV — ప్రజల గొంతు, ప్రజల వేదిక. ఇది నా ఇష్టంతో సృష్టించిన ఛానల్ కాదు… ఇది ప్రజల బాధలతో పుట్టిన వేదిక. అసమర్థ నాయకుల పాలనను ప్రశ్నించడానికి, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టడానికి, ధైర్యం కోల్పోయి బాధలో ఉన్న జనానికి ధైర్యం చెప్పడానికి ఈ NR TV జనాల తరుపున నిలుస్తుంది. మీరు కూడా ప్రజల పక్షాన సమాజం పక్షాన నిజం పక్షాన నిలబడాలనుకుంటే — సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది మీ గొంతు… మీ NR TV >> PRATHI NIJAM .....PRATHI DHINAM....!!!!!!*
me Ramesh
Contac me 8106905316