మన సనాతన మార్గం
ధర్మో రక్షతి రక్షితః🙏
నమస్కారం🙏
'మన సనాతన మార్గం' (Mana Sanatana Margam) ఛానల్‌కి స్వాగతం.
మన పూర్వీకులు, ఋషులు మనకు అందించిన గొప్ప సంపద ఈ సనాతన ధర్మం. మన గుడి, మన సంస్కృతి, మన చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అనాదిగా వస్తున్న మన ఆచారాలను, దేవాలయాల విశేషాలను భావితరాలకు అందించడమే మా ఈ చిన్న ప్రయత్నం.
ఈ ఛానల్‌లో మీరు చూడబోయేవి:
🕉️ రోజు భక్తి సమాచారం
🕉️ నిత్య పూజలు & పూజ విధానాలు
🕉️ పురాతన దేవాలయాల రహస్యాలు & స్థల పురాణం
🕉️ మన ఆచారాల వెనుక ఉన్న అర్థం & సైన్స్
🕉️ పెద్దలు చెప్పిన మంచి మాటలు
🕉️ అద్భుతమైన భక్తి కథలు & పాటలు
రండి.. మన ధర్మాన్ని కాపాడుకుందాం.. నలుగురికీ పంచుదాం!
దయచేసి SUBSCRIBE చేసుకోండి. 🙏
ఓం గం గణపతయే నమః🕉️🙏
ఓం నమఃశివాయ 🕉️🙏
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 🕉️🙏
"Truths spoken by stones... Secrets hidden by time."
Namaste 🙏!
Welcome to 'Mana Sanatana Margam'. We unearth the untold history, miracles, and mysteries of ancient temples that books often miss.
We Explore:
✨Pravachanalu
✨Daily bhakti information
✨Hindu Gods bajana
✨devotional