BibleProject - Telugu / తెలుగు

బైబిల్‌ను అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోవడానికి బైబిల్‌ ప్రాజెక్ట్ ఉచిత వనరులను సృష్టిస్తుంది. మేము చేసే ప్రతీదీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉదార సహకారుల ద్వారా వెల చెల్లించబడుతుంది. మీరు bibleproject.com/Telugu లో మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు లేదా https://bible.to/tur-c ద్వారా విరాళాలు ఇవ్వవచ్చు.

మరిన్ని చోట్లు మమ్మల్ని కనుగొనవచ్చు:

instagram.com/bibleproject_india

మీరు వేరే భాష మాట్లాడతారా? 50కు పైగా ఇతర భాషల్లో మా వీడియోలు, పోస్టర్‌లు మరియు పఠన ప్రణాళికలు పరిశీలించండి. bibleproject.com/languages