Chandu

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చందు. నా క్వాలిఫికేషన్ బిఈడి. నేను హౌస్ వైఫ్ ని. నేను చేసేటువంటి వీడియోస్ డైలీ రొటీన్. ఒక ఇల్లాలిగా నేను చేసేటువంటి ప్రతిరోజు పనులు అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది. మీకు నచ్చే విధంగా వీడియోస్ తీస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపంలో అడగండి. నేను మీకు రిప్లై ఇస్తాను. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.