Balagam Tv Entertainment

తెలంగాణా కళలు వర్థిల్లాలి. తెలంగాణా గ్రామీణా కళకారులను బయటి ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా.. పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కళకారుల ఆట పాటలను ప్రజల చెంతకు చేర్చేందుకు ఈ బలగం టివి కృషి చేస్తుంది. కళకారుల ఇంటర్యులు.. ఆట పాటలతో ప్రేక్షకులను అనందింపజేయడం.. తెలంగాణ కళలను ప్రమోట్ చేస్తూ .. మన తెలంగాణ సాంస్కృతి సంప్రధాయలను కాపాడమే లక్ష్యంగా ఈ బలగం టివి లక్ష్యం.