భక్త జనం 999

Devotional and motivational భక్త జనం youtube channel కి స్వాగతం. ప్రతి రోజూ ఏదో ఒక విధంగా ఆ భగవంతుడు ని తలుచుకొంటే మనల్ని ఆ భగవంతుడు అనుగ్రహించి మన లో మంచి ఆలోచనలు కలిగేలా చేయగలడు. మనిషి గా మనకు పునర్జన్మ ను ఇచ్చిన భగవంతుడు గూర్చి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మా ఈ చిన్న ప్రయత్నం.