bhanu "talks"


హాయ్ అండి
అందరికీ నమస్కారం
నా ఛానల్ ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం హిందూ ధర్మం లో ఇంకా మన పురాణాల్లోనూ ఉన్న గొప్ప గొప్ప విషయాలు... అందరికీ తెలియజేస్తాను అలాగే ....నా ఛానల్ లో......అని పూజల విధానలు చూపిస్తాను అలాగే మీకు పూజ విషయం లో ఏం అయిన డౌట్స్ వున చెప్తాను

నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని
నన్ను సపోర్ట్ చేయండి
ధన్యవాదాలు....