avengelist Ramesh Pedapalli

ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైయున్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది. దాని కనుగొనువారు కొందరే... అని ప్రభువు మత్తయి 7:13​-14 లో చెప్పాడు..
పై వచనం ప్రకారం.. కనిపించేదంతా సత్యం కాదు.. వినిపించేదంతా వాక్యం కాదు.. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతీవాడు పరలోకం పోడు..
క్రైస్తవ్యానికి లేఖనం ప్రమాణం.. వ్యక్తులను గ్రుడ్డిగా వెంబడిస్తే నరకమే...