JD channel

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు దుర్గాప్రసాద్ నేను JD channel kothalanka తెలుగువారి కోసం మన ఇప్పుడు సిటీస్ బతుకుతూ విలేజ్లోని కల్చర్ ని మర్చిపోతున్నాను షో మీ కోసం నేను విలేజ్ లో జరిగే కొన్ని పాత జ్ఞాపకాలు విలేజ్ కల్చర్ లోని కొన్ని ఆనందాలు కొన్ని అద్భుతాలు ఇవన్నీ మీకు చూపించి మిమ్మల్ని ఆనంద పరచాలని మీకు చిన్నప్పటి జ్ఞాపకాలను మీకు గుర్తు చేర్పించాలని ఉద్దేశంతో ఈ ఛానల్ పెడుతున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేసే ఆదరిస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఎల్లప్పుడూ అందిస్తూ ఉండండి ధన్యవాదాలు