Krupa Hanok Fishing
హాయ్ అండి అందరికీ నమస్కారం..🙏
నా పేరు హనొక్ వెంకీ నా భార్య పేరు కృప మాకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు..
నేను మా ఊరి చెరువులో చేపలు వేట చేస్తాను నేను చేపలు పట్టే పద్ధతి విధానం మీతో పంచుకోవాలని యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను..
మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే
మా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను... 🙏🙏
Hi my name is Hanok my wife name Krupa..
My job fishing
Please support my channel..🙏
చేపల వేట కి వచ్చి తుఫాన్ వాన కి బాగా ఇరుక్కునాము || chepala vetaki vachi vanalo erukunamu
ఈరోజు చేపల వేటలో తుఫాన్ గాలికి కృప చాలా భయపడింది || Village natural Fishing video
ఇన్ని రోజులు నా చేపల వేటలో ఇలాంటి చేపని ఎప్పుడు చూడలేదు || Village life fishing video
ఈరోజు నాకు పడిన చేపలకి ఎన్ని డబ్బులు వస్తాయో మరి || Village natural Fishing video
చేపల పుట్టే పట్టలేదు అంత పెద్ద చేపలు పడ్డాయి||Village natural fishing video
🎣🐟చెరువులో చేపలు పట్టడానికి నేను పడుతున్న కష్టాలు లాస్ట్ కి మామ బోనులో దొరికిన పెద్ద చేప😊| Fishing
వర్షాకాలంలో ఎక్కువగా పడే చేపలు ఇవే నండి|Village natural fishing video| #krupahanokfishing
☔వర్షాకాలంలో మొదటి రోజు మా చేపల వేట| Village fishing video
రోజు పడుతున్న వర్షానికి మనకి అన్ని పెద్ద చేపలు పడ్డాయి ||Village natural fishing video
తప్పనిసరి చెరువు కి పోవాల్సి వచ్చింది చెరువును చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.Fishing
గోదావరి శిలావతి చేప దొరికినట్టు దొరికి చేతి నుండి జారిపోయింది||Village natural fishing video
🐟🎣తెలివిగా తిరిగే చేపలను పట్టడానికి మంచి ప్లాన్ చేశా దెబ్బతో ఎన్ని చేపలు పడ్డాయో చూడండి,,👌
రోజు చేపల వేటకు వెళ్ళినప్పుడు మాత్రం పడవు ఒక్కరోజు వెళ్ళనందుకు ఇలాగ జరిగింది Village fishing video
నేను చేసిన కష్టానికి మంచి ఫలితం దక్కింది ఇన్ని చేపలు పడతాయని అస్సలు అనుకోలేదు|Village fishing video
చాలా రోజుల తర్వాత మొదటిసారిగా చేపల వేటకు వెళుతున్నాను | Village Natural Fishing video
Night fishing fish hunting video | పాతకాలం నాటి పద్ధతితో చేపల వేట | Village Fishing Video
చేపలకి వల వేస్తే పెద్ద కొండచిలువ పాము పడింది | #krupahanokfishing
100 గాలాలు తో చేపల వేట చేశాను గాలానికి పడ్డ ప్రతి చేప లోపలికి గుంజుతుంది |100Galalutho chepala veta
నీటి పారుదలకు ఎదురు వెళ్లే చేప ఎంత పెద్దదైన ఈ వలలో పడాల్సిందే Village Old style fishing video
కనిపించిన ప్రతి చేపను మిస్ కాకుండా పట్టాను | కోరమేను చేపల వేట| Village natural fishing video
చెరువులో ఉన్న చేపలని రొయ్యలని చేతులతో తవిడి పట్టాను| Village old style fishing
నాపుడు వలతో చెరువులోనీ చేపలను పట్టాము | ఎంత పెద్ద చేపలో చూడండి| Village Fishing Video
మోటర్ తో గుంట చల్లి చేపలు పట్టాము ఎంత పెద్ద చేపలు ఉన్నాయో చూడండి | Village Fishing Video
ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకా రావు | ఎందుకు నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటే ?
Pathakalamnati chepala veta | మా పూర్వీకులు అడవి కంప తో ఈ విధంగా చేపలు పట్టేవారు
అనుకున్న దానికంటే ఎక్కువగానే పడ్డాయి | అడవి కంప తో చేపలు పట్టే పద్ధతి అదుర్స్ | fishing video
కొత్తగా వచ్చే నీళ్ల పారుదల కి చేపల వేటలో కొన్ని మార్పులు జరిగాయి | #krupahanokfishing
ఇలాగైతే కష్టమే చేపల వేట చేయడం || Village fishing video
పొట్టి వచ్చిన అదృష్టం బాగుంది పెద్దపెద్ద మలుగులు పడ్డాయి | #krupahanokfishing
😲🌊🌪️ఇలాగైతే ఎలా చేయాలి చేపల వేట ఏంది నాయనా ఈ అలలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి