chitra lokam tv చిత్రకళా లోకం

నా పేరు గణేశ్వర్ villege :రాజన్న సిరిసిల్ల నేను పేయింటింగ్ ఆర్టిస్ట్ ని నా చిన్ననాటినుండి చిత్రకళ అంటే ఎంతో ఇష్టంతో 9,సంవత్సరాల వయస్సు నుండె ప్రాక్టీసు చేస్తూ గత 35 సంవత్సరాల నుండి చిత్రకళ ను వృత్తి గా పని చేస్తున్నాను నేను పద్మశాలి మా కుల వృత్తి చేనేత ఇలా పేయింటింగ్స్ చేస్తున్నాను చిత్రకళ నా జీవనం ఎక్కువగా పోట్రైట్ పేయింటింగ్ చేస్తుంటాను
నా అనుభవం ద్వారా చిత్రకళ మెలుకువలు నేర్పాలనుకుంటున్నాను ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలు నాకు చాలా ఇష్టం అందుకే చిత్రకళ వీడియోలతో పాటు పురాణాలు , ఇతిహాసాలు , కథలు ఉంటాయు
ganesharts4 @gmail.com
art works , portraits, Temple works, paint works, canvas realistic painting, new painting product watching ,live painting ,acrylic painting, oil painting modern art,cutout painting sketch draw, out Dor painting.painting tips,painting tutorial. Ganeshwar art gallery