Telangana Capital News

రాజకీయం ద్వారానే సుపరిపాలన అందించవచ్చు. అందుకు నిజమైన రాజకీయ పార్టీల అంతర్గతాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తెస్తూ అవినీతి రాజకీయాలను ప్రజాకోర్టులో నిలబెడుతూ మీడియా రంగంలో ఒక నూతన అధ్యాయానికి తెరతీసింది. తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ప్రభుత్వానికి , ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ సమాజం లోని అన్ని రంగాల్లోనూ విభిన్న కళాకారులను మీకు పరిచయం చేస్తుంది. మన సంస్కృతి సంప్రదాయం మన ఆటపాటలకు పెద్దపీట వేస్తుంది తెలంగాణ క్యాపిటల్ న్యూస్ ! విద్య & వైద్య రంగాల్లోని వాటి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులుగా తీర్చడానికి అహర్నిశలు పనిచేస్తామని తెలియజేస్తున్నాం. Telangana Capital News Management Truth & Dare 9294992992