Crazy keziahh
Hi everyone నా పేరు కేజియా , నేను మా ఊరి విశేషాలు, వంటలూ, vlogs, information vedioes మరియు పిల్లల కోసం నా అనుభవం అన్ని మితో షేర్ చేస్తాను నన్ను సపోర్ట్ చేయాలని అందరినీ ప్రేమతో కోరుకుంటున్నాను ప్లీజ్ నా చానెల్ నీ subscribe,like,share చేయండి 🙏
మన వైజాగ్ లో మారథాన్ కి ఎంత మంది వస్తున్నారు|| మాకు ఈ కిట్ ఐతే ఇచ్చారు|| unboxing vedioe
చనిపోకముందు ఆయన చెప్పిన వాక్యం|| చనిపోయే ముందు కూడా ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు అంట
పాస్టర్ జోషప్ గారు ప్రభు నందు నిద్రించారు ఆయన కోసం నాకూ తెలిసిన కొన్ని మాటలు
Vizag zoo || అసలు అనుకోలేదు పడిపోత అని|| బాబాయ్ ఆ పాపులు పులులు ఐతే చాలా భయం వేసింది
ఎంత చక్కని గాత్రం||మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట అదిగో అంజురము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము
ఇలా ఓల్డ్ సాంగ్స్ వింటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది//ఎంత చక్కగా పాడారో అంకుల్ గారు
Harvest festival|| పండగ లాగా చేస్తాము|| ఫుల్ వీడియో చేసేసా చూసి అందరూ లైక్ చేయండి
సరేలే ఏదో వీడియో పెట్టేసా చూసి లైక్ కొట్టేయండి మరి అలా తోట లో కాసేపు గడిపేసాం అంతే
మా గోదరోళ్లతో మామూలుగా ఉండదు ఎటకారం నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మరి
ఆంధ్రా లో ఒక్క పెద్ద సరస్సు మీరు ఎపుడైన వెళ్లారా? నా అల్లరి కాసేపు భరించారు కదా పాపం
అన్న క్యాంటీన్ ఫుడ్ ఎపుడైన తిన్నారా? అసలు అక్కడ ఏమీ జరుగుతుందో తెలుసా? పూర్తి వీడియో చూడండి
మా పాప ఫంక్షన్ గిఫ్ట్స్|| family time|| unboxing వీడియో||gold silvar చూపించాడము లేదు
మంతెన సత్యనారాయణ గారి ప్రొడక్ట్స్|| మీకు ఉపయోగ పడుతుందని చూపిస్తున్నాము
యోగాంధ్ర కోసం మేము పడిన పట్లు||మా ఫ్రెండ్స్ హడావిడి మమూలుగా లేదు||గొడవలు
#ఓణిల ఫంక్షన్ #HALF SAREE FUNCTION చాలా సింపుల్ గా చేయడం భలే అనిపించింది
పెళ్ళి కొత్త లోనే కాదు పెళ్ళి ఐనా 20 ఇయర్ తర్వాత కూడా ఇలా ఉండాలి అని ఈ జంట చేసిన ప్రయత్నం
కోడలు సీమంతం వేడుక|| wedding anniversary celebrations|| visakhapatnam||vlog
సాలూరు పెళ్ళికి ప్యాసింజర్ రైలు ఎక్కి వెళ్ళాం|| wedding celebration కి మా హడావిడీ||vlog
మా plam Sunday celebrations// visakhapatnam// keziahh wonder woman vlogs
చిన్న ముసిడివాడ సంత చూద్దాం రండి//500 కి ఎన్ని కొన్నాను|| ప్రతి శుక్రవారం నాడు ఉంటుంది
ఈయన పాడితే ఎంతసేపు ఐనా అలా వినాలి అనిపిస్తుంది||చక్కని స్వరం||చక్కని పాట
పువ్వులు దండ మేకింగ్||how to make garland||మా ఊరి జీవనాధారం||వృత్తి
వైజాగ్ లో కైలాసగిరి యిపుడు ఇలా ఉంది|| మేము సంక్రాంతి హాలిడేస్ ఇలా ప్లాన్ చేశాం||💃🤗🥰
అసలు root canel treatment అంటే ఏమిటో ఈ వీడియో లో చూడండి||చాలా సింపుల్ process
my villege vlog || మా ఊరు అందాలు చూద్దాం రండి||Christmas holidays||plz watch
friend's అందరం గెట్ టు గ్యాదర్ మీట్ పెట్టుకున్నాం||మేమూ అంత కలిసి పార్టీ 🎉🌲🥰
letest song కి పిల్లలు భళే డ్యాన్స్ చేశారు || ఈ పాట కి డ్యాన్స్ చాలా భాగా కంపోజ్ చేశారు
AR Stevenson గారు యెంత చక్కగా పాడారు//అంబారానికి అంటేలా సంబారాలతో చాటాలా సాంగ్
indoor games|| అంత మంది పిల్లలకూ గేమ్స్ కండక్ట్ చేయడం కష్టమే||పిల్లలు కాదు పిడుగులు వీళ్ళు