Pastor Pavan Babu - EAM Church

FOR APOSTOLIC MOVEMENT ....
పరిశుద్దులకు ఆది అపోస్తలులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ [సత్య సువార్త ] నిమిత్తం పోరాడుతూ మృతమైన నామకార్ధత నుండి విడిపించి ఎత్తబడే వధువైన సార్వత్రిక సంఘమును సిద్దపరుచుటకు ఈ YOUTUBE ఛానెల్ ఏర్పాటుచేసాము. ప్రకటన గ్రంధము నుండి రాకడ వర్తమానాలు మరియు రాకడకు సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, యెరుషలేము గురించి తాజా సమాచారం కొరకు ఈ చానెల్ ను Subscribe చేయండి. సత్యము కొరకు ఆశగలవారు ఈ ఛానెల్ ను SUBSCRIBE చేయండి.

'' సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును ''. - యోహాను 8 : 32.

'' బైబిల్ గ్రంధములో రెండుసార్లు చోటు దక్కిన నా దేశానికి పరలోకంలోనూ చోటు దక్కాలి.''
- పాస్టర్. టి. జఫన్యా శాస్త్రి గారు

I AM FOR JESUS - IFJ స్ఫూర్తితో

-: మీ సహోదరుడు
Pastor Pavan Babu Godavarthi
Emmanuel Apostolic Ministries Church