Suresh agri talks

రైతనే వారు ఈ రోజుల్లో ఒక వ్యవసాయ రంగం లో వరి మాత్రమే సాగు చేస్తే లాభాలను గడించడం చాల కష్టం .. తెచ్చిన అప్పుల భారమే తప్ప ఏమి మిగులు బాటు ఉండదు. అల కాకుండా ఉన్న కొద్దీ పాటి వ్యవసాయ క్షేత్రoలో సమీకృత వ్యవసాయం చేస్తే , వ్యవసాయం లో మీకున్న అనుభవానికి కష్టాన్ని జోడిస్తే 100% శాతం విజయం సాధించగలరు....

లాభ దాయకం ఉన్న రంగాలే కానీ ,నాటు కోళ్ళ పెంపకం ,పందెం కోళ్ళు , డైరీ ఫాo మొదలైనవి. అలానే పంటలే కానీ .. మిర్చి ,మొక్క జొన్న ,వేరు శనగ.. వివిధ రకాల పంటల గురించి మన ఛానల్ నుండి 100%. జెన్యూన్ సమాచారం అందిస్తాను..

రైతులు వారి యొక్క సొంత ఆలోచనలు , అనుభవాలు ఇంకా మొదలైన విషయాలు వారి వ్యక్తిగతం.. చూసి ఆచరిస్తా అంటే వచ్చే ఫలితాలకు మేము బాద్యులము కాము.. అన్ని విధాలుగా వెరిఫై చేసుకోగలరు మిత్రమా✅
Disclimer//
This video is made only for information and educational purposes.We are not agents, partners or promoters of this company.Please verify all details personally and proceed with caution.We are not responsible for any loss or fraud that may occur.
.
.
.