రావి రంగారావు పాటలు Ravi Ranga Rao songs
నేను రచించిన పాటలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను,
మిత్రులు స్పందిస్తూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, subscribe చేయవలసిందిగా కోరుతున్నాను...
గమనిక: ఈ నా పాటల హక్కులు మొత్తం నావే...
కాపీ రైట్ హక్కులు ఉల్లంఘిస్తే చట్టం రీత్యా చర్యలుంటాయి.
all rights reserved with Dr. Ravi Ranga Rao
మీ
డా. రావి రంగారావు, ఫోన్: 07893431925
సాగాలి సాగాలి జెండా, సమరాల భయము లేకుండా
అందమైన కిలాడీ, మేకపుతో అవినీతి
సందమామా, నవ్వమాకు (జానపద గేయం)
సేను బీడాయెనని సింతేలరా మామా
ఎంత గొప్ప ఇంటికైన గేటుండాలి
పాల మనసు ఎందుకురా నేల పాలు చేశావు
ఎంత చదువు చదివినా
షుగరు జబ్బు గారూ, పొగరును తగ్గించుకోండి
కుక్కలు బాబోయ్ కుక్కలు (పాట రచన... డా. రావి రంగారావు)
మానవుడా, నవ మానవుడా
ఎంత పని చేస్తావే డబ్బూ డబ్బూ
పది మందికి చెప్పాలి, మంచి కబురు తెలపాలి
వాచ్ మ్యాన్ నా పేరు, అపార్టుమెంటు నా వూరు
కల్తీ కల్తీ కల్తీ, దేశం నిండా కల్తీ
కులం మతం అంటారు, కొట్టుకు చస్తుంటారు
ఎంత అందమో నువ్వు, ఇంత నీచ పురుగువా
వేగం పోయే కుర్రాడా, యముడేమైనా పిలిచాడా
రుచి తెలియాలి, రుచి తెలియాలి
తాగుబోతు గారూ, దండాలండీ
మనిషిని కలవాలి
ఎంత గొప్ప మాయలాడి, చలి కాలం మంచు
చీకటి పంచుటలోనే నీకెందుకు అంత ఖుషీ
ఫోను అంటే పెద్దపులి
హాటు హాటు మనిషి, హీటుకు కాబోకు మసి
అమ్మాయిల్లారా మము ఆలకించుతారా
మాటకు కూడా అవతారాలు
ఎంత ఎంత మంచిదిరా ఎండా కాలం
ఉన్నోళ్లము అనుకుంటూ ఉర్విని కనటం లేదు
తల్లీ జననీ అమ్మా పనమ్మాయి మాతా
ఎంత మంచి తండ్రివి నువ్వు రావి వృక్షమా