shivanimrigakshi

ఓం నమః శివాయ 🙏 ఏ కల్మషం లేని చిరునవ్వు ప్రతీ ఒక్కరిలో చూడాలి అని శివయ్యను ఎప్పుడు కోరుకుంటాను, ఆ అర్ధనారీశ్వరులు ఇంకా నా పిల్లలు తోనే నా అందమైన ప్రపంచం.

ప్రతీ ఒక్కరిలో ఆ శివయ్య లలితా అమ్మ కొలువై ఉన్నారు, అది మీరు గుర్తించిన రోజు లోకకల్యాణం జరుగుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం, దైవం చెడు కోరుకోదు, మనలో దైవం ఉంది అని గుర్తించిన రోజు మనసులో చెడు అనే ఆలోచన కూడా రాదు,ఎక్కడ ఏ ఆడబిడ్డకు ఎలాంటి అనర్థం జరగదు,

అందుకోసమే నా నేస్తమా మీరు నా మాటను గౌరవిస్తరని
కోరుకుంటూ నా ఉడతా ప్రయత్నం చేస్తున్న. దైవం ఉన్నది నిజం, కలి ఉన్నది నిజం,కలిని ఛేదించి దైవం వైపు అడుగు వేదం, ధర్మ మార్గమే కలికి అంతం.

ఒంటరిగా నేను వేసిన అడుగులో నాకు మీ అందరి తోడు ఉంటేనే కలికి అంతమైన,లోకకళ్యాణం ఐనా,

కావున నాకు మీ support కావాలి,
plz subscribe like share my channel

https://www.facebook.com/share/1G9ophZPnH/?mibextid=qi2Omg