జాగృతి

అందరికీ నమస్కారం 🙏అండి జాగృతి ఛానల్ కి స్వాగతం నేను ఫ్యామిలీ కౌన్సిల్లో చేసే దాని 35 సంవత్సరాల నుంచి ఇప్పుడు దేవుడు సేవ చేస్తున్నాను నా అనుభవంలో జరిగినవన్నీ మీతో పంచుకోవాలని ఫ్యామిలీ రిలేషన్ గురించి మన ఆరోగ్యం గురించి బంధాలు బంధుత్వాలు గురించి ఇరుగు పొరుగు గురించి ఎలా బతకాలి పొదుపు ఎలా చేసుకోవాలి ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉండాలి ఇటువంటి అన్ని చెప్తూ ఉంటానండి మీ అందరికీ తెలియజేస్తూ జాగృతి చానల్లో పెడుతున్నాను