3tv Network

ఈటీవీలో 20 ఏళ్లపాటు జర్నలిస్టులుగా పనిచేశాక బయటకొచ్చి 3టీవీ నెట్వర్క్ ఛానెల్ ను స్టార్ట్ చేశాము. ఈ ఛానెల్ మొదట హెల్త్ కంటెంట్ తో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడు పొలిటికల్, సినిమా, ట్రావెల్, ఫుడ్, ఎడ్యుకేషన్, సైన్స్, కెరీర్, బిజినెస్, రియల్ ఎస్టేట్, లిటరేచర్, లీగల్, క్రైమ్, కరెంట్ అఫైర్స్ తదితర అన్ని రంగాల్లో నిపుణులతో ఇంటర్వ్యూస్ చేస్తూ తెలుగు వారికి క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాము. మా ఛానెల్ ని మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము.

After working as journalists in ETV for 20 years, we came out and started this channel called 3TV Network. Although this channel initially started with medical and health content, now we are providing quality content to the Telugu people by conducting interviews with experts in all fields such as politics, cinema, travel, food, education, science and technical developments, career, business, real estate, literature, legal, crime, current affairs, etc. We hope that you all will support and bless this channel of ours. Thank you.

ఇట్లు
3టీవీ టీమ్!