AHIMSA JAGATH - ESWAR

ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని ధ్యానం ద్వారా మరియు శాకాహారము ద్వారా మాత్రమే ఆనందంగా ఉండగలము
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
🔺 *ధ్యానము సర్వరోగనివారిణి*

⚠️ *ధ్యానము సర్వ భోగ కారిణి*

🔺 ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని

♨️ *ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి*

మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి ఆరాట పడుతుంది, పోరాటం చేస్తోంది తాను సంతోషంగా, ఆనందముగా మరియు ప్రశాంతత పొందాలని. ఇవి దొరికేవి మన అంతరంలో. అక్కడికి చేరడానికి ఏకైక మార్గం ధ్యానం. ఇది అన్ని మతాలు, గురువులు మహానుభావుల ద్వారా మనకు అందుతునే ఉంది.
దీనిని నేర్చు కొని, అలవర్చుకొనే అవకాశం ఇప్పుడు మీ అరచేతిలో ఉంది. ఉపయోగించుకోండి.
కరుణ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది మహా కరుణ గా మారాలి. మహా కరుణగా మారినప్పుడు ప్రతి జీవి బాధ మనకు అర్థం అవుతుంది