Life Secret 69

Welcome to the life Secret 69 Channel

ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌
అని మనుస్మృతిలో చెప్పబడింది. దీని ప్రకారం ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదని దీని అర్థం.

“చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;
రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;
కనునుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు
మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి”

నన్ను నమ్ము.!! నీ జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఎలా తీసుకోవాలో నేను సూచిస్తా ఆ సమయానికి.
కాబట్టి కాలం వృధా చెయ్యకూ
గడిచిపోయినా కాలం గురించి ఆలోచించకు
రాబోయే భవిష్యత్తు గురించి ఆందోళన వదిలేసే ఇప్పుడు అనగా ఈ సమయంలో చెయ్యాల్సిన పని చెయ్యి నీ జీవితంలో బాధలు కష్టాలు సంతోషాలు వీచే గాలి వంటిది.

సర్వేజనా సుఖినో భవంతు, లోకాసమస్తా సుఖినోభవంతు

#comedy
#telugulifeqoutes
#teluguqoutes
#lifeqoutestelugu
#teluguqoutes
#entertainment

धन्यवाद !
@LifeSecret69