VEMULAWADA SANGEETHAM
వేములవాడ వాసులకు సంగీతం అనేది వారసత్వ సంపద .
కీ శే రాగుల లక్ష్మీరాజం గారు , కీ శే మధుర కవి మామిడిపల్లి సాంబశివ శర్మ గారు , కీ శే వేదాంతం కాశినాథం గారు , కీ శే చౌటి సాంబయ్య గారు , కీ శే చౌటి భాస్కర్ గారు ( Ex Principal, Govt Music College, Sec ' bad ), కీ శే వఝల సాంబశివ శర్మ గారు , కీ శే ప్రతాప లింగయ్య గారు , కీ శే ఉపాధ్యాయుల బ్రహ్మయ్య గారు , కీ శే మునుగోటి కృష్ణమూర్తి గారు ( వేణు గానం ), కీ శే నందగిరి అనంత రాజ శర్మ గారు, కీ శే కేశన్నగారి రాజ శర్మ గారు, కీ శే నందగిరి చంద్రమౌళి శర్మ గారు - మొదలగు వేములవాడ వాస్తవ్యులు : సంగీత , పురాణ , హరికథా గానములలో & పౌరాణిక నాటకాలలో ప్రసిద్ధి చెందిన వారు .
ఈ ఛానల్ లో వేములవాడ కి చెందినవారు....
1. రాగ యుక్తంగా , శృతి శుద్ధంగా & తాళ బద్ధంగా - కర్ణాటక సంగీత కృతులు ఆలపించారు .
2 . భక్తి గీతాలు రచించి , ఆలపించారు
All Vemulawadans carry music in their DNA. This Channel Presents Original Carnatic Kritis & Few Devotional Songs Written/Performed by Vemulawadans
- NO Copyright Infringement INTENDED & All Images taken from Internet
గీతా జయంతి | Geetha Jayanthi | Sateendar | Vemulawada | Kokapet | Narsingi
వారసత్వాన్ని కొనసాగిస్తున్న వేములవాడ చిన్నారులు చి. చౌటి కాత్యాయని, చి.చౌటి వేదజ్ఞ (చౌటి సిస్టర్స్)
తెలుగు వారి భక్తికి సంతుష్టులైన జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర భారతీతీర్థ స్వామి వారు
ఆనందామృతాకర్షిణి|Aanandaamruthaakarshini| Muthuswamy Dikshitar|Vattem Sharanya| VEMULAWADA SANGEETHA
హిమగిరి కుమారీ | శ్యామ శాస్త్రి | Sateendar | Kokapet | Narsingi
మనసులోని మర్మమును | Tyagaraja | Regalia | Kokapet | Sateendar | VEMULAWADA SANGEETHAM
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(వేములవాడ రాజన్న) భజన కీర్తన | నివాళి మహారాజ |VEMULAWADA SANGEETHAM
మా గురువుగారి సమక్షంలో గజానన కృతి | Tyagaraja | @Aditya Casa Grand | Kokapet | Sateendar
కీ శే నందగిరి అనంతరాజ శర్మ గారి రచన | అమ్మవారి హారతి | నీరజ నందగిరి గాత్రం | Vemulawada Sangeetham
కీ శే నందగిరి అనంతరాజ శర్మ గారి రచన|సత్యనారాయణ స్వామి హారతి|వనజ నందగిరి గాత్రం|Vemulawada Sangeetham
కీ శే నందగిరి ఆనంతరాజ శర్మ గారి రచన |గణేశ హారతి| మహిజ నందగిరి గానం | Vemulawada Sangeetham
మామవ సదా జనని | Maamava Sadaa Janani | Swathi tirunaal | Vattem Sharanya | VEMULAWADA SANGEETHAM
లేకనా నిన్ను | Lekanaa Ninnu | Tyagaraja | Sateendar Nandagiri | VEMULAWADA SANGEETHAM
Sri Ch Raghunandan @ Vignana Samithi | శివ శివ శివ యనరాదా
గిరిపై నెలకొన్న రాముని | త్యాగరాజ | సహాన | Sateendar | Kokapet | Narsingi
రంగ పుర విహార | Ranga Pura Vihaara| Muthuswamy Dikshitar| Sateendar Nandagiri| VEMULAWADA SANGEETHAM
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవి ( వేములవాడ రాజన్న ) మంగళ హారతి | జయదేవి జయదేవి జయదేవి లలితే
చి. ప్రతాప శ్రీహిత @ Intl Dance Festival, Trivandrum, Kerala | VEMULAWADA
చి. వాసాలమర్రి సాహితీ @ Intl Dance Festival, Trivandrum, Kerala | VEMULAWADA
చి. చక్రవర్తుల లక్ష్మీకీర్తన @ Intl Dance Festival, Trivandrum, Kerala | VEMULAWDA
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ( వేములవాడ రాజన్న ) మంగళ హారతి | రాజ లింగ విగ్రహాయ | Sateendar N
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ( వేములవాడ రాజన్న ) మంగళ హారతి | జయదేవ జయదేవ జయ రాజేశ్వర
వేములవాడ మధుర కవి గారి గురించి ఒకే పద్యం లో | VEMULAWADA SANGEETHAM
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ( వేములవాడ రాజన్న ) మంగళ హారతి | Sateendar Nandagiri
Dedicated to Pahalgam Victims | Kanna Tandri Naapai | కన్న తండ్రి నాపై | Sateendar Nandagiri
మా యమ్మా యని | Maayamma Yani | Shyama Shastri Krithi | Sateendar Nandagiri | VEMULAWADA SANGEETHAM
శ్రీమతి వట్టెం శరణ్య బృందం | 21 Jan 2025 | సంగీత కచేరీ
గిరిరాజ సుత | Giriraja Sutha | Tyagaraja | Sateendar Nandagiri | VEMULAWADA SANGEETHAM
లాలి లలితమ్మ | శ్రీమతి గరిశకుర్తి అపర్ణ పూర్ణచందర్ | వేములవాడ ( హైద్రాబాద్ )
జననీ నిన్ను విన | రామాలయం, కొండాపూర్ | 10 th Oct, 2024