న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ NEW JERUSALEM (NJM)

Praise the Lord
All Glory to God.

దేవుని మహా కృపలో పాటలు పాడుటకు, రచించుటకు ప్రభువైన
యేసు నాకు ఇచ్చిన ఇ కృపను బట్టి ఆయనను ఎంత గానో స్తుతిస్తున్నాను

మాది ఒక్క చిన్న కుగ్రామము
గుంటూరు సమీపంలో పేరిచర్ల
నేను దేవుని పరిచర్య చేయుటకు
యోగ్యుడను కాక పోయిన ప్రభువు యొక్క ఉన్నత కృపలో అయన నను ఎనుకునందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్న

పాటలు పాడుటకు, రచించుటకు ప్రభువు ఇచ్చిన ఇ కృపను బట్టి ఆయనకు మహిమ
ఇ పాటలు ఎనో అనుభవాలలో నుండీ వచ్చినవి కాబట్టి ఈపాటలు
మీరు పాడి దేవుని స్తుతించాలని కోరుచున్నాను
మరియు ఇ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా సందేశాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మీరు బలపరచబడాలి అని కోరుతున్నాను

అంతేగాక నా పాటలు నా ఒక్క చానెల్ లోనే కాదు చాలా మంది ఇతర చానెల్స్ లో కూడా ఉన్నాయి కావున
వీలైతే వాటిని కూడా చూడాలని కోరుచున్నాను...

మా అడ్రెస్స్
న్యూ జెరూసలేం మినిస్ట్రీస్
పేరిచర్ల
మా ఫోన్ నెంబర్
832 836 2885