NL Narendar vlogs

అందరికీ నమస్కారం, నా పేరు వనం నరేందర్ కుమార్.
నా యొక్క ఛానల్ NL Narendar vlogs లో నేను ప్రతిరోజు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం, వ్యవసాయ భూములు,ప్లాట్లు, ఇల్లులు, కొత్తగా ఇల్లులు నిర్మించే ప్లానింగ్ , కొత్తగా ఇల్లు కట్టుకునేటువంటి ప్రజల ఇల్లుల యొక్క ప్లానింగ్, మరియు ఇల్లులు అమ్మకం కొనడం ప్రతి ఒక్కటి నా యొక్క ఛానల్, ఇల్లులకు సంబంధించిన మెటీరియల్, ధరలు ,మరియు భూములకు సంబంధించిన ప్రతి ఒక్కటి ప్లాట్ల సంబంధించిన డాక్యుమెంట్స్, నిజజీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనను నా చానల్లో చూపించడం జరుగుతుంది.

9182015577 Real estate
" Vanam Narendar Kumar "

"నా ఛానల్ ను సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదములు"