Ravindarpaadipantalu

మిత్రులందరికీ నమస్కారం 🙏🙏🙏

నా పేరు బొడ్డుపల్లి రవిందర్ మాది ఖమ్మం లోకల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.నేను గత 5 సంవత్సరాలనుండి నుండి ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి పండిస్తున్నాను. సుభాష్ పాలేకర్ గారి మరియు చింతల వెంకట్ రెడ్డి (CVR) గారి పద్ధతి లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. గత 18 నెలల నుండి దేశీ గిరి ఆవులు పెంచుతున్నాను. వాటి ద్వారా వచ్చే పాలు, నెయ్యి, పిడకలు, పుల్లటి ఆవు మజ్జిగా, గోమూత్రం, ఘనజీవామృతం అమ్మటం జరుగుతుంది. నాటు కోళ్లు కూడా ఉన్నాయి. నా ఛానల్ నందు వ్యవసాయం, ఆవుల గురించి ఇంకా etc... 🙏🙏🙏