Sumathi's Garden.
Sumathi's Garden.
ఇది తెలుగువాళ్ళ కోసం ఉన్న ఛానల్.
ఇందులో గార్డెన్ పెంచుకునేవాళ్ళ ప్రతి ప్రశ్నకు ఉత్తరం దొరుకుతుంది..
మొక్కల్ని ఎలా పెంచాలి.. ?
ఏ మొక్కల్ని ఎప్పుడు పెట్టాలి?
ఏ మొక్కలకి మట్టి ఎలా ఉండాలి?
నీళ్లు ఎలా ఇవ్వాలి?..
కంపోస్ట్ ఎలా చేయాలి?
చీడపిడల్ని ఎలా ఎదురుకోవాలి?,
ఇలా ఏ సమస్య ఉన్న నా ఛానల్ లో దాని గురించి వీడియో ఉంటుంది.
లేనిది కూడా ముందు ముందు చేసి అప్లోడ్ చేస్తాను.
మీకు గార్డెన్ గురించి.. ఎప్పుడు.. ఎలాంటి సమస్య వచ్చినా.. కామెంట్ లో అడగండి.. నాకు తెలిసింది చెప్తాను.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చిట్కాలు అప్పుడప్పుడు చెప్తాను.. మీకు వేరే ఏదయినా కావాలి అంటే అడగొచ్చు.. .
నేను కన్నడతి.. అంటే నా ఊరు కర్ణాటక ఉడుపి..
నాకు చిన్నప్పటినుండి మొక్కలంటే చాలా ఇష్టం.
అందుకే ఇష్టంగా మొక్కల్ని పెంచుకుంటున్నాను.. కూరగాయల కోసం terracegarden.ఉంది...పూల మొక్కల్ని ఇంటి చుట్టూ నేలలో ..పాట్స్ లో పెంచుతున్నాను అన్ని టీ గురించి నా ఛానల్ లో
వీడియోలు ఉన్నాయి.. ముందు వీడియోస్ చూడండి ..
నా ఛానల్ నచ్చితే సబ్స్క్రయిబ్ చేసుకోండి.
🙏❤️💐
నా mail id;
[email protected]
దొండకాయల్ని పెంచే అద్భుతమైన టెక్నిక్//చిన్న తీగల్లో కూడా ఎక్కువ కాయలు కావాలంటే ఇలా చేయండి.
రూపాయి ఖర్చు లేని NPK ఫెర్టిలైజర్//చెట్ల నిండా పూల కోసం //ఏ మొక్కలకు ఎప్పుడూ వాడాలి.. చూడండి
మల్లె మొక్కలకు అద్భుతమైన ఎరువు//ఎక్కువ పూలు రావాలంటే ఇలా చేయాలి//how to grow jasmine plants
నా చామంతి పూల వనం చూడండి/Terrace Garden Tour//ఎక్కడ చూసినా పూల మొక్కలే
రూపాయి ఖర్చు లేకుండా పుదీనా ఇలా పెంచి చూడండి//బెస్ట్ ఫెర్టిలైజర్ #how to grow pudhina at home
చిన్న తులసి మొక్కకు ఇది ఒక స్పూన్ వేయండి//ఒక నెలలో రిజల్ట్ చూడండి #how to grow tulasi plant
పది రూపాయలతో తామర పూలు పెంచే విధానం//how to grow Lotus plants at home
పెరగని కరివేపాకు మొక్క కూడా ఫాస్ట్ గా పెరుగుతుంది/ఆకు మీద చుక్కలకు ఇలా చేస్తే చాలు పోతుంది.
చిన్న మొక్కకు ఎక్కువ పూలు రావాలంటే ఇలా చేయాలి//white కనకాంబరం//how to grow kanakambaram
మామిడి పూలు ,పిందెలు రాలకుండా ఇలా చేయాలి//చిన్న మొక్కల్లో ఎక్కువ కాయలు #how to grow mango plants
🔥మొక్కలు కుళ్ళిపోకుండా..చనిపోకుండా చాలా ఏళ్లు ఉండాలి అంటే ఈ పని చేయండి #fungicide #gardening
ఈ మొక్క ఎక్కడ చూసినా ఇంటికి తెచ్చుకోండి//వారానికి రెండు సార్లు తింటే చాలు.
How to grow Winter Season Vegetables//ఏ కూరగాయల విత్తనాలను ఇలా వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది.
చిన్న చిన్న మొక్కల్లో వందలకొద్దీ మొగ్గలు పూలు//ఇది బెస్ట్ కంపోస్ట్//how to grow chrysanthemums
My Terrace Garden Tour #మొదటి సారి కొన్ని ఇంగ్లీష్ వెజిటబుల్స్ వేసాను /bigggggg చామంతి ట్రీ
Organic home made NPK Fertilizer /100% Result/how to make organic fertilizer #how to use bonemeal
how to grow bonsai from cuttings//my bonsai plants.
ఇంట్లో ఎలుకలు ఉన్నాయా..అయితే ఈ వీడియో చూడండి.//how to control rats at home
How to grow Rose plants from Cuttings/ఇలా కట్టింగ్స్ పెట్టి చూడండి 15 డేస్ లో చిగుళ్ళు వస్తుంది
Dalhia Plants//Top Secrets//How to grow Dalhia flowers plants // gardentips//gardening
Terrace Garden Tour #how to grow plants /వర్షాకాలంలో మొక్కలకు ఇలా చేయాలి/మాన్సూన్ టిప్స్
డిసెంబర్ పూల మొక్కలు కావాలా/ఎన్ని రకాల మొక్కలున్నాయో చూడండి/december flowers plants online sale/
మొక్కల్లో సరిగ్గా పూలు కాయలు రావడం లేదా? సీడ్స్ ఇలా వేసి చూడండి/బిగ్ సీక్రెట్స్ #gardening #plants
సీడ్స్ వద్దు..కట్టింగ్స్ వద్దు//కొత్త రకం కూరగాయను పెంచే విధానం #how to grow vegetables plants
చామంతిలో ఎక్కువ పూలు రావడం లేదా/కటింగ్స్ ఇలా నాటాలి /how to grow chrysanthemums flowers plants
ఇంటి అందం..ఆరోగ్యం ఇచ్చే ఈ మొక్కను ఎలా పెంచాలో తెలుసా?how to grow snakeplants #gardening#gardentips
అందమైన మొక్క.. కానీ జాగ్రత్తగా ఉండాలి//మీకు బాల్కనీ ఉందా ఈ వీడియో చూడండి #how to grow coleus plants
Terrace Garden Tour/ ఎక్కడ చూసినా చామంతి మొక్కలు/నేను వేయని పూల మొక్కలు వచ్చాయి #gardening #garden
నా చానెల్ లో మొదటి సారి ఫ్రీగా సీడ్స్ పంపిస్తున్నాను/ఎలా తెప్పించుకోవాలో వీడియో చూడండి#gardening
ఎప్పుడైనా US పాలక్ ఎలాగుంటుందో చూసారా//నా ఫ్రెండ్స్ ఇచ్చిన మొక్కలు..విత్తనాలు #gardening #garden