kadhala podarillu

హాయ్ అందరికీ! నేను మీ శ్వేత. 💕

ఈ ఛానల్‌లో నేను మీరు వినాలనుకునే కథల్ని మీ ముందుకు తీసుకొస్తాను. కథలు చదవడం నాకు హాబీ మాత్రమే కాదు — అది నా ప్యాషన్. అందుకే నేను విన్న, నాకు నచ్చిన ఎన్నో అందమైన కథలను — రచయితల అనుమతితోనే — మీతో పంచుకుంటున్నాను.

ఇక్కడ మీరు వినబోయే కథలు: ✨ కుటుంబ కథలు
✨ ప్రేమకథలు
✨ భార్యాభర్తల అనుబంధాలను తాకే కథలు
✨ కుటుంబం అంతా కలిసి కూర్చొని వినదగ్గ, హృదయాన్ని హత్తుకునే కథలు

ప్రతి కథను నేను చదువుతుంటే, నా ఎమోషన్‌తో, నా అర్థం తో మీకందించడానికి ప్రయత్నిస్తాను. కథ వింటూ భావనల లోకంలోకి వెళ్లాలనుకుంటే — ఈ ఛానల్ మీ కోసమే!

దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆదరించండి.
మీ ప్రేమే నాకు బలము! 🙏