Sanatana Dharmam - Bhagavad Kathalu
నమస్కారం, నేను చాగంటి కోటీశ్వర రావు గారికి చాలా పెద్ద అబిమాని ని. నేను చాగంటి కోటీశ్వర రావు గారి చాలా ప్రవచనములను భగవంతుని అనుగ్రహముతో విన్నాను. నేను చాలా మారాను. అందులో నాకు బాగా నచ్హినవి ఈ ఛానల్ లో నేను అప్లోడ్ (upload) చేస్తాను. భగవంతుని గురించి మంచి మాటలు విని మన జీవితములను దిద్దుకుండం 🌺🌺 🌻🌻 🌷🌷 🌹🌹 🌸🌸 గురువు గారి ప్రవచనములను విని మంచి మార్గం లో నడుచకుందాం. ఛానల్ ని subscribe చేయండి.
ఓం నమః శివయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ముక్య గమనిక ఈ ఛానల్‌కు గురువు గారికి(చాగంటి కోటీశ్వర రావు గారికి) ఎటువంటి సంబంధం లేదు. గురువు గారి ప్రవచనం లో నాకు నచినవి కట్ చేసి అప్లోడ్ చెస్తునాను.
ఇది వింటే శ్రీ సీతారాములు, హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది by Sri Chaganti Koteswara Rao Garu
Brahmashironamaka Astra. అర్జునుడు, అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం by Sri Chaganti Garu
భీముడు దుశ్శాసనుడు గుండెలు చీల్చి నెత్తురు తాగలేదు by Sri Chaganti Koteswara Rao Garu
భీముడు దుర్యోధనుడి తొడల మిద కొట్టి చంపటం ధర్మమే by Sri Chaganti Koteswara Rao Garu
కురుక్షేత్రం యుద్ధం ముందు దుర్యోధనుడు ని గాంధారి ఏమి అన్నదో తెలుసా? by Sri Chaganti Garu
అన్నాతమ్ముడ్లు ఎలా వుండాలి ? by Sri Chaganti Koteswara Rao Garu
ఈ లక్షణములు వుంటే ఎప్పుడు ఒక జబ్బు తో బాధపడతారు by Sri Chaganti Koteswara Rao Garu
ఒక కార్యం సాదించాలంటే ఎంత శ్రద్ధ ఉండాలి?? by Sri Chaganti Koteswara Rao garu
Words We Should Remember in our Life. ఇవి జీవితం లో బాగా గుర్తుపెట్టుకోవాలి. by Chaganti Garu
స్నేహం ఎవరితో చేయాలి ? by Sri Chaganti Koteswara Rao Garu
ఎంత కష్టం వచ్చిన ధర్మం ని విదిచిపెట్టకుడదు by Sri Chaganti Koteswara Rao Garu
😭 ఒకటి దానం చేసి మనం ఎడవకుడదు by Sri Chaganti Koteswara Rao Garu
మన నోటి వెంట వాళ్ళు నాశనం అయీపోవాలి అని రాకూడదు by Sri Chaganti Koteswara Rao Garu
LOL మనలిని మనం పోగుడుకుంటే ఏమి అవుతుంది? by Sri Chaganti Koteswara Rao Garu
పెద్దలను చంపిన పాపం ఇలా చేస్తే వేస్తారు. by Sri Chaganti Koteswara Rao Garu
(1) తగిన వేషం - ఎక్కడ ఎలా ఉండాలో అల ఉండటం by Sri Chaganti Koteswara Rao Garu
ఈ 5 లక్షణములు మన ఆచరణ యందు వుండాలి by Sri Chaganti Koteswara Rao Garu
(7) డబ్బు విపరీతంగా కర్చుపెడితే ఏమి అవుతుంది? by Sri Chaganti Koteswara Rao Garu
(6) శిక్ష వేస్తున్నపుడు ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. by Sri Chaganti Koteswara Rao Garu
Appaji Slaps King Sri Krishnadevaraya by Sri Chaganti Koteswara Rao Garu
వ్యసనములు (5) మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి?? by Sri Chaganti Koteswara Rao Garu
వ్యసనములు (4) వేట, హింస గురించి.. by Sri Chaganti Koteswara Rao Garu
వ్యసనములు (3) మద్యపానం గురించి.. About Drinking Alcohol by Sri Chaganti Koteswara Rao Garu
వ్యసనములు (2) జూదం ఆడటం గురించి.... by Sri Chaganti Koteswara Rao Garu
వ్యసనములలో (1) పర స్త్రీ by Chaganti Koteswara Rao Garu
RKPH వ్యసనములకు ఎలా లోన్గిపోతమో ఉదాహరణ by Sri Chaganti Koteswara Rao Garu
మనిషి వీటికి మాత్రం బానిస అవ్వకుడదు(సప్త వ్యసనములు) by Sri Chaganti Koteswara Rao Garu
తప్పు చేసి మారిన వాళ్ళను క్షమించే మంచి మనసు మనకి వుండాలి. by Sri Chaganti Koteswara Rao Garu
చంద్రశేఖర ఇంద్రియ సరస్వతి స్వామి వారు జీవితం లో ఇది దాచుకున్నారు by Sri Chaganti Koteswara Rao Garu
వైరాగ్యం గురించి ఒక హాస్య కథ Ramakrishna Paramahamsa by Sri Chaganti Koteswara Rao Garu.