I.E.T TRIBAL AREA GOSPEL DARAKONDA

Welcome back our I.E.T .Tribal Area Gospel Darakonda YouTube channel.
Please like share comment subscribe 🙏
ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు.
నా పేరు ఆర్.బాబురావు (జేమ్స్)
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ మండలములోని మారుమూల ప్రాంతములలో కొండ ఏరియా లో ఉన్న గిరిజన ప్రజల మధ్య మరియు అత్యంత పేదరిక ప్రజల మధ్య ఎంత కష్ట మైన, ఎంత ఇబ్బంది అయినా, ఆర్థిక పరిస్థితులు ఎదురైనా , వెనుకాడక, ఇలాంటి పరిస్థితిలో మద్య ఈ పరిచర్య జరుగుచున్నది. కావున ప్రార్థించండి, ప్రేరేపించబడిన వారు మీ వంతు సహాయ సహకారాలు అందించగలలని హృదయపూర్వకముగా మనవి చేయుచు‌నన్నాను.
ఇట్లు....

మీ.. సహోదరులు
ఆర్.బాబురావు (జేమ్స్)
సెల్ :- 8985047506
వాట్సప్:- 8985468505
బొరుకులగొంధి, దారకొండ.