ELISHA TV official

https://www.youtube.com/@nissicross3947,https://www.youtube.com/@biblemissionkvp5161
మరనాత....యేసు క్రీస్తు ఈ లోక రక్షకుడు,పాపవిమోచకుడు,పరిశుద్ధుడు,అనేకుల పాప విమోచన కొరకు ఈ లోకమునకు నరుని గా వచ్చినవాడు. సిలువ పై మానవుల పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మరణమును గెలిచి తిరిగి లేచిన వాడు. తండ్రి వద్దకు ఆరోహనుడైనవాడు, మన అందరికొరకు మరలా తిరిగి రానై యున్నాడు.ఆమేన్...మరనాత.